Telugu Lyrics
కనిపించే ప్రతి రూపం
ఆ దివ్యమైన రూపం
ప్రతి మనిషిలోనూ రూపం
ఓం సైరాం సైరాం
ఓం సైరాం సైరాం
శ్రీ సాయిబాబా
ఓం సైరాం సైరాం
కనులారా సైరూపం
కనిపించే ప్రతి రూపం
ఆ దివ్యమైన రూపం
ప్రతి మనిషిలోనూ రూపం
అందరిలో అందరిలా
ఉంటూ నీవు సైరూపం
అందరినీ ఒకటిగా
చేసే నీవే సైరూపం
దిక్కు తోచని వేళలో
దిక్కు నీవే సైరూపం
నింగి నేలల మధ్యలో
నీవే మాకు సైరూపం
కరుణామయ సాయిబాబా
కనులారా సైరూపం
శ్రీ సాయిబాబా
ఓం సైరాం సైరాం
కనులారా సైరూపం
కనిపించే ప్రతి రూపం
ఆ దివ్యమైన రూపం
ప్రతి మనిషిలోనూ రూపం
లోకమంతా ఒక్కటే
అనిపించే సైరూపం
ప్రేమతోనే నడిపే
నీవే మాకు సైరూపం
నిస్సహాయుల పాలిట
ఆశాకిరణం సైరూపం
కష్టాలన్నీ తీర్చే
రక్షకుడవు సైరూపం
కరుణామయ సాయిబాబా
కనులారా సైరూపం
శ్రీ సాయిబాబా
ఓం సైరాం సైరాం
కనులారా సైరూపం
కనిపించే ప్రతి రూపం
ఆ దివ్యమైన రూపం
ప్రతి మనిషిలోనూ రూపం
English Lyrics / Transliteration
Kanipinche Prathi Rupam
Aa Divyamaina Rupam
Prathi Manishilonu Rupam
Om Sairam Sairam
Om Sairam Sairam
Sri Saibaba
Om Sairam Sairam
Kanulara Sairupam
Kanipinche Prathi Rupam
Aa Divyamaina Rupam
Prathi Manishilonu Rupam
Andarilo Andarila
Untoo Neevu Sairupam
Andarini Okatiga
Chese Neeve Sairupam
Dukku Thochani Velalo
Dukku Neeve Sairupam
Ningi Nelala Madhyalo
Neeve Maaku Sairupam
Karunamaya Saibaba
Kanulara Sairupam
Sri Saibaba
Om Sairam Sairam
Kanulara Sairupam
Kanipinche Prathi Rupam
Aa Divyamaina Rupam
Prathi Manishilonu Rupam
Lokamantha Okkate
Anipinche Sairupam
Prematone Nadipe
Neeve Maaku Sairupam
Nissahayula Paalita
Aashakiranm Sairupam
Kashtalanni Teerche
Rakshakudavu Sairupam
Karunamaya Saibaba
Kanulara Sairupam
Sri Saibaba
Om Sairam Sairam
Kanulara Sairupam
Kanipinche Prathi Rupam
Aa Divyamaina Rupam
Prathi Manishilonu Rupam