Telugu Lyrics
భువిలో దైవం అని కనులారా
కనులారా షిర్డీ సాయిని
భువిలో దైవం అని కనులారా
సాయి కరుణామయా
భక్త పాలయా
సాయి కరుణామయా
భక్త పాలయా
కనులారా షిర్డీ సాయిని
భువిలో దైవం అని కనులారా
శిలలు సైతం ప్రాణం పోసుకునే
సాయి మహిమ ఎంత గొప్పదో
నిలువ నీడ లేని దీనుల చెంత
నిలుచు దైవం సాయి నాథుడో
అంధకారంలో వెలుగు రేఖై
ఆదుకుంటాడు నా సాయి
అంధకారంలో వెలుగు రేఖై
ఆదుకుంటాడు నా సాయి
కనులారా షిర్డీ సాయిని
భువిలో దైవం అని కనులారా
ఓం సాయి రామ అని
భక్తితో పిలవగా
ఓం సాయి రామ అని
భక్తితో పిలవగా
వినరా భక్త జనముల
కష్టములు తీర్చేటి
సాయి నాధుని కరుణ
పొందరయ్య
కనులారా షిర్డీ సాయిని
భువిలో దైవం అని కనులారా
సాయి కరుణామయా
భక్త పాలయా
సాయి కరుణామయా
భక్త పాలయా
కనులారా షిర్డీ సాయిని
భువిలో దైవం అని కనులారా
English Lyrics / Transliteration
Bhuvilo daivam ani kanulara
Kanulara Shirdi Sainini
Bhuvilo daivam ani kanulara
Sai Karunamaya
Bhakta Palaya
Sai Karunamaya
Bhakta Palaya
Kanulara Shirdi Sainini
Bhuvilo daivam ani kanulara
Silalu saitham pranam posukune
Sai mahima entha goppado
Niluva needa leni deenula chenta
Niluchu daivam sai nadhudo
Andhakaramlo velugu rekhaai
Aadukuntadu na sai
Andhakaramlo velugu rekhaai
Aadukuntadu na sai
Kanulara Shirdi Sainini
Bhuvilo daivam ani kanulara
Om Sai Rama ani
Bhaktitho pilavaga
Om Sai Rama ani
Bhaktitho pilavaga
Vinara bhakta janamula
Kashtamulu theertheti
Sai nadhuni karuna
Pondarayya
Kanulara Shirdi Sainini
Bhuvilo daivam ani kanulara
Sai Karunamaya
Bhakta Palaya
Sai Karunamaya
Bhakta Palaya
Kanulara Shirdi Sainini
Bhuvilo daivam ani kanulara