Telugu Lyrics
కనులు కలిసెలే
కనులతో కనులతో
కనులు కలిసెలే
కలిసిన క్షణములో
కలలు విరిసెలే
కనులతో కనులతో
కనులు కలిసెలే
నీలి నింగి నీలి కన్నుల
లోన తొలి వెలుగొచ్చెలే
ఓ నీలి నింగి నీలి కన్నుల
లోన తొలి వెలుగొచ్చెలే
మలి సంధ్య రంగుల
తెరల చాటున
మెల్లగ లోకం మారెలే
మెల్లగ లోకం మారెలే
కనులతో కనులతో
కనులు కలిసెలే
కలిసిన క్షణములో
కలలు విరిసెలే
కనులతో కనులతో
కనులు కలిసెలే
పలికె నీ పెదవుల
పైన గుసగుసలు
పలికె నీ పెదవుల
పైన గుసగుసలు
నా చెవి గుమ్మముల
సవ్వడులెన్నో
అవ్వడం మారెలే
అవ్వడం మారెలే
తనివితీరని
ఈ రాగాలన్నీ
తనివితీరని
ఈ రాగాలన్నీ
తీయతీయని
ఈ స్వరాలన్నీ
నాలోనే కలసెలే
నాలోనే కలసెలే
కనులతో కనులతో
కనులు కలిసెలే
కలిసిన క్షణములో
కలలు విరిసెలే
కనులతో కనులతో
కనులు కలిసెలే
English Lyrics / Transliteration
kanulu kalisele
Kanulatho kanulatho
kanulu kalisele
Kalisina kshanamulo
kalalu virisele
Kanulatho kanulatho
kanulu kalisele
Neeli ningi neeli kannula
lona tholi velugocchele
O neeli ningi neeli kannula
lona tholi velugocchele
Mali sandhya rangula
therala chaatuna
Mellaga lokam maarele
Mellaga lokam maarele
Kanulatho kanulatho
kanulu kalisele
Kalisina kshanamulo
kalalu virisele
Kanulatho kanulatho
kanulu kalisele
Palike nee pedavula
paina gusagusalu
Palike nee pedavula
paina gusagusalu
Na chevi gummamula
savvadulenno
Avvadam maarele
Avvadam maarele
Thanivitheerani
ee raagaalanni
Thanivitheerani
ee raagaalanni
Theeyatheeyani
ee swaraalanni
Naalone kalasale
Naalone kalasale
Kanulatho kanulatho
kanulu kalisele
Kalisina kshanamulo
kalalu virisele
Kanulatho kanulatho
kanulu kalisele