Telugu Lyrics
కనులలో కనులే కరిగే వేళలో
మనసులలోనే మౌనమే
ఎన్నో భావాలు పలికే వేళలో
మనసులలోనే మౌనమే
ఎన్నో భావాలు పలికే వేళలో
కనులే కనులే కలసే వేళలో
కనులలో కనులే కరిగే వేళలో
నీ నవ్వులోన లోకం గడిపెయ్
నా తోడు నువ్వే లోకం అనేయ్
కొత్త లోకాలే ఎన్నో తెచ్చావే
ఒంటరితనాన్ని మరిపించావే
నీ చూపులోన ఏదో మాయ
నా గుండెలోన మొదలైంది గోల
ప్రతి నిమిషం నీ తోడు కోరేలా
నా మనసు నిండా నిండిపోయావే
కనులే కనులే కలసే వేళలో
కనులలో కనులే కరిగే వేళలో
మనసులలోనే మౌనమే
ఎన్నో భావాలు పలికే వేళలో
ఈ క్షణము నిలుచుంటే చాలు
రేపు నీతోనే ఉంటే చాలు
నీ ఊహల్లో నే మునిగితే చాలు
నీ ప్రేమలో నే తేలిపోతా చాలు
నే చూడని లోకం నువ్వే
నే తాగని సారం నువ్వే
నా ఊపిరి నువ్వే
నా ప్రాణం నువ్వే
నా తోడు నువ్వే
నా లోకం నువ్వే
కనులే కనులే కలసే వేళలో
కనులలో కనులే కరిగే వేళలో
మనసులలోనే మౌనమే
ఎన్నో భావాలు పలికే వేళలో
మనసులలోనే మౌనమే
ఎన్నో భావాలు పలికే వేళలో
English Lyrics / Transliteration
Kanulalo kanule karige velalo
Manasulalone mauname
Enno bhavalu palike velalo
Manasulalone mauname
Enno bhavalu palike velalo
Kanule Kanule kalase velalo
Kanulalo kanule karige velalo
Nee navvulo na lokam gadipeyy
Naa thodu nuvve lokam aneyy
Kotha lokale enno thechave
Ontarithananni maripinchave
Nee choopulona edo maya
Naa gundelona modalaindi gola
Prathi nimisham nee thodu korela
Naa manasu ninda nindipoyave
Kanule Kanule kalase velalo
Kanulalo kanule karige velalo
Manasulalone mauname
Enno bhavalu palike velalo
Ee kshanamu nilusthunte chalu
Repu neethone unthe chalu
Nee oohallo ne munigithe chalu
Nee premalo ne thelipotha chalu
Ne choodani lokam nuvve
Ne thaagani saaram nuvve
Naa oopiri nuvve
Naa praanam nuvve
Naa thodu nuvve
Naa lokam nuvve
Kanule Kanule kalase velalo
Kanulalo kanule karige velalo
Manasulalone mauname
Enno bhavalu palike velalo
Manasulalone mauname
Enno bhavalu palike velalo