Telugu Lyrics
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
మమతల లోకాలలో, మురిసేటి తీరాలలో
ప్రతి నిమిషం ప్రతిక్షణం, ప్రియతమతో జీవించగా
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
పలికే ప్రతి మాటలో, భావాల గీతాలు
సాగే ప్రతి అడుగులో, ఆనంద దీపాలు
కలిసే మన చేతులలో, ప్రేమల కలబోతలు
విరిసే మన పెదవులలో, శృంగార పులకింతలు
ఒకరికొకరం ఇలలో, ఒకరిగా మారిపోగా
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
తడిసే నీ కన్నులలో, తడిసే నా గుండెలు
విడిసే దూరాలలో, మలిసే మరు జన్మలు
కలిసే నీ శ్వాసలో, కలిసే నా ఊహలు
నిన్నే చూస్తూ నేను, నీలోనికి చేరగా
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
మమతల లోకాలలో, మురిసేటి తీరాలలో
ప్రతి నిమిషం ప్రతిక్షణం, ప్రియతమతో జీవించగా
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
కనురెపలు మూసెదము, కధలన్నీ దాచెదము
English Lyrics / Transliteration
Kanurepalu moosedamu, kadhalanni daachedamu
Mamathala lokalalo, muriseti theeralalo
Prathi nimisham prathikshanam, priyathamatho jeevinchaga
Kanurepalu moosedamu, kadhalanni daachedamu
Kanurepalu moosedamu, kadhalanni daachedamu
Palike prathi maatalo, bhavala geethalu
Saage prathi adugulo, aananda deepalu
Kalise mana chethulalo, premala kalabothalu
Virise mana pedavulalo, srungara pulakinthalu
Okarikokaram ilalo, okariga maaripoga
Kanurepalu moosedamu, kadhalanni daachedamu
Kanurepalu moosedamu, kadhalanni daachedamu
Thadise nee kannulalo, thadise naa gundelu
Vidise dooralalo, malise maru janmalu
Kalise nee shwaasalo, kalise naa oohalu
Ninne choosthu nenu, neeloniki cheraga