Telugu Lyrics
కధలు కధలు పుట్టినప్పుడు
మది మది కలిసినప్పుడు
మధువులు పొంగే వేళలో
కనులు కనులు కలసినప్పుడు
కధలు కధలు పుట్టినప్పుడు
మది మది కలిసినప్పుడు
మధువులు పొంగే వేళలో
ఓ చిలిపి కళ్ళ వయ్యారి
నీ నవ్వులలో మురిసిపోనా
ఓ నడుము తిరిగే జాబిలి
నీ కోరిక తీర్చనే రానా
కనులలో కలలున్నాయ్
మనసులో పరుగులున్నాయ్
పదముల వేగం పెంచు
ప్రియతమా వేచి ఉంది
కనులు కనులు కలసినప్పుడు
కధలు కధలు పుట్టినప్పుడు
మది మది కలిసినప్పుడు
మధువులు పొంగే వేళలో
నీ ఊసులతో మేలుకున్నా
నీ రూపములో తేలికున్నా
నీ ఊసులతో మేలుకున్నా
నీ రూపములో తేలికున్నా
నీ ఊపిరే ఊపిరై
నా లోకం నీవైనా
నీ దారిలోనే నడిచి
నీతోనే కరిగిపోనా
నడిచే తీరు చూశా
మనసు మైమరచిపోయా
కలిసి నడిచే కలలే
కన్నానమ్మ కన్నానమ్మా
కనులు కనులు కలసినప్పుడు
కధలు కధలు పుట్టినప్పుడు
మది మది కలిసినప్పుడు
మధువులు పొంగే వేళలో
ఓ చిలిపి కళ్ళ వయ్యారి
నీ నవ్వులలో మురిసిపోనా
ఓ నడుము తిరిగే జాబిలి
నీ కోరిక తీర్చనే రానా
కనులలో కలలున్నాయ్
మనసులో పరుగులున్నాయ్
పదముల వేగం పెంచు
ప్రియతమా వేచి ఉంది
English Lyrics / Transliteration
Kathalu kathalu puttinappudu
Madhi madhi kalisinappudu
Madhavulu ponge velalo
Kanulu kanulu kalasinappudu
Kathalu kathalu puttinappudu
Madhi madhi kalisinappudu
Madhavulu ponge velalo
O chilipi kalla vayyari
Nee navvulo murisipona
O nadumu thirige jaabili
Nee korika theerchane raana
Kanulalo kalalunnay
Manasulo parugalunnay
Padamula vegam penchu
Priyamathama vechi undi
Kanulu kanulu kalasinappudu
Kathalu kathalu puttinappudu
Madhi madhi kalisinappudu
Madhavulu ponge velalo
Nee oosulatho melukunna
Nee roopamulo thelikunna
Nee oosulatho melukunna
Nee roopamulo thelikunna
Nee oopire oopirai
Naa lokam neevainaa
Nee daarilonne nadichi
Neethone karigiponaa
Nadiche theeru choosaa
Manasu maimarachipoyaa
Kalisi nadiche kalale
Kannaanamma kannaanammaa
Kanulu kanulu kalasinappudu
Kathalu kathalu puttinappudu
Madhi madhi kalisinappudu
Madhavulu ponge velalo
O chilipi kalla vayyari
Nee navvulo murisipona
O nadumu thirige jaabili
Nee korika theerchane raana
Kanulalo kalalunnay
Manasulo parugalunnay
Padamula vegam penchu
Priyamathama vechi undi