Telugu Lyrics
ఈ క్షణం ఒక కలగనీ
రేపు మరిచిపోనీ
మది పిలిచే రాగమే
నీలో ప్రతి రూపమే
కనులు మూసుకోని కరిగిపోనీ
ఈ క్షణం ఒక కలగనీ
రేపు మరిచిపోనీ
అలలలో అలసిన కెరటమా
అలవాటుగ చేరరమ్మ
ఎడబాటున కరిగే దీపమా
వెలుగుతోటి నవ్వరమ్మ
మనసుపడి ఎదురుచూసే
నా కొరకే నువ్వున్నావని
తెలిసిమెరిగి పిలుపులోన
నేను నలిగే నలిగిపోయే
కనులు మూసుకోని కరిగిపోనీ
ఈ క్షణం ఒక కలగనీ
రేపు మరిచిపోనీ
పదాలలో పడవ నడిపితే
పయనం ఇక ఎక్కడికి
గుండెలోన నీవలుంటే
గమ్యం ఇక ఎవరికి
నీ కనులు తెరచుకోగా
నా కలలు నిజమవగా
నీ కౌగిలిలో ఒదిగిపోగా
నేను మరచిపోయే
కనులు మూసుకోని కరిగిపోనీ
ఈ క్షణం ఒక కలగనీ
రేపు మరిచిపోనీ
English Lyrics / Transliteration
Ee kshanam oka kalagani
Repu marichiponi
Madhi piliche raagame
Neelo prathi roopame
Kanulu moosukoni karigiponi
Ee kshanam oka kalagani
Repu marichiponi
Alalalo alasina keratama
Alavaatuga cheraramma
Edabaatuna karige deepama
Velugutoti navvaramma
Manasupadi eduruchuse
Naa korake nuvvunnavani
Telisimerrigi pilupulona
Nenu nalige naligipoye
Kanulu moosukoni karigiponi
Ee kshanam oka kalagani
Repu marichiponi
Padalalo padava nadipithe
Payanam ika ekkadiki
Gundelona neevu unte
Gamyam ika evariki
Nee kanulu terachukoga
Naa kalalu nijamavaga
Nee kougi lilo odigipoga
Nenu marichipoye
Kanulu moosukoni karigiponi
Ee kshanam oka kalagani
Repu marichiponi