Telugu Lyrics
మనసు కలిపినదోయి మనోహర బాట
కనులు పలికించినెను కమ్మని మాట
మనసు కలిపినదోయి మనోహర బాట
ఓ చెలియా నిను చూసి
వచ్చిందమ్మో లోకం
చిన్ని చిన్ని ఆశ
రేపిందమ్మో ప్రాణం
ఓ చెలియా నిను చూసి
వచ్చిందమ్మో లోకం
చిన్ని చిన్ని ఆశ
రేపిందమ్మో ప్రాణం
కనులు పలికించినెను కమ్మని మాట
మనసు కలిపినదోయి మనోహర బాట
రేపటి లోకం నీవే
నాకై పుట్టినదే
నా చెంతనే నడచి
నను చేరవమ్మే
రేపటి లోకం నీవే
నాకై పుట్టినదే
నా చెంతనే నడచి
నను చేరవమ్మే
అందె అందుకో నా చెయ్యి
అందుకో నా చెయ్యి
అందాల నీతోడ
పయనం నా చెలియా
అందె అందుకో నా చెయ్యి
అందాల నీతోడ
పయనం నా చెలియా
కనులు పలికించినెను కమ్మని మాట
మనసు కలిపినదోయి మనోహర బాట
కనులు పలికించినెను కమ్మని మాట
మనసు కలిపినదోయి మనోహర బాట
English Lyrics / Transliteration
Manasu kalipinadoi manohara baata
Kanulu palikinchinenu kammani maata
Manasu kalipinadoi manohara baata
O cheliyaa ninu choosi
Vachchindammo lokam
Chinni chinni aasha
Repindammo praanam
O cheliyaa ninu choosi
Vachchindammo lokam
Chinni chinni aasha
Repindammo praanam
Kanulu palikinchinenu kammani maata
Manasu kalipinadoi manohara baata
Repati lokam neeve
Naakai puttinatede
Naa chentane nadachi
Nanu cheravame
Repati lokam neeve
Naakai puttinatede
Naa chentane nadachi
Nanu cheravame
Ande anduko naa cheyyi
Anduko naa cheyyi
Andala neethoda
Payanam naa cheliyaa
Ande anduko naa cheyyi
Andala neethoda
Payanam naa cheliyaa
Kanulu palikinchinenu kammani maata
Manasu kalipinadoi manohara baata
Kanulu palikinchinenu kammani maata
Manasu kalipinadoi manohara baata