Telugu Lyrics
కనువిందుగ పరమేశ్వర
భక్తవత్సల కనువిందుగ పరమేశ్వర
అనురాగముతోను అర్చనలందుకుంటూ
మంగళ మంగళమంటె యెనలేని యానందముతో
అందరి మొరలను ఆలకించే పరమేశ్వర
కనువిందుగ పరమేశ్వర
వరములన్ని వరాలన్ని వరములిచ్చే పరమేశ్వర
శరణన్నవారికి శరణన్నవారికి
తప్పక చేరవచే పరమేశ్వర
లోకేశ్వరా లోకేశ్వరా
లోకేశ్వరా లోకేశ్వరా
కనువిందుగ పరమేశ్వర
మబ్బుల మాటున చంద్రుడెంత అందముగ
మబ్బుల మాటున చంద్రుడెంత అందముగ
యెన్నెన్నో కాంతులై వెలుగుచుండునో
యెన్నెన్నో కాంతులై వెలుగుచుండునో
అటులనె యెనలేని యానందముతో
అటులనె యెనలేని యానందముతో
భక్తకోటికిని పరమేశ్వర
కనువిందుగ పరమేశ్వర
కనువిందుగ పరమేశ్వర
కనువిందుగ పరమేశ్వర
భక్తవత్సల కనువిందుగ పరమేశ్వర
English Lyrics / Transliteration
Kanuvinduga Parameshwara
Bhaktavatsala Kanuvinduga Parameshwara
Anuragamutonu Archanalandukuntu
Mangala Mangalamante Yenaleni Anandamuto
Andari Moralanu Alakinche Parameshwara
Kanuvinduga Parameshwara
Varamulanni Varamulanni Varamulichhe Parameshwara
Sharanannavariki Sharanannavariki
Tappaka Cheravache Parameshwara
Lokeshwara Lokeshwara
Lokeshwara Lokeshwara
Kanuvinduga Parameshwara
Mabbula Matuna Chandrudenta Andamuga
Mabbula Matuna Chandrudenta Andamuga
Yennenno Kantulai Veluguchunduno
Yennenno Kantulai Veluguchunduno
Atulane Yenaleni Anandamuto
Atulane Yenaleni Anandamuto
Bhaktakotiki Parameshwara
Kanuvinduga Parameshwara
Kanuvinduga Parameshwara
Kanuvinduga Parameshwara
Bhaktavatsala Kanuvinduga Parameshwara