Telugu Lyrics
కలలో దొర మనసు కోరుకోనిది
తనకై తాను పుట్టే పుట్టుక
తనకై తాను పలికే పలుకే
కనుపాపకు కల ఒకటే కలలో దొర ఒకటే
కలలో దొర మనసు కోరుకోనిది
తనకై తాను పుట్టే పుట్టుక
తనకై తాను పలికే పలుకే
మెరిసే కోవెల లోన దిగివచ్చెను దేవత
అంతరంగ వీణలో సరిగమ పలికెను
తళతళ మెరిసే కళ్ళల్లో వలపుల అల
మరపురాని లీలగా నా మనసుని వలికెను
ఈ శ్వాసకు నువ్వే ఆవేశం
నే తెలిపిన కోరిక నీదే ప్రాణం
నా నీడైనా నీ వెంటే వుంటుంది
నా సంతోషం నీ సంతోషం
కనుపాపకు కల ఒకటే కలలో దొర ఒకటే
కలలో దొర మనసు కోరుకోనిది
తనకై తాను పుట్టే పుట్టుక
తనకై తాను పలికే పలుకే
మెరిసే కోవెల లోన దిగివచ్చెను దేవత
అంతరంగ వీణలో సరిగమ పలికెను
తళతళ మెరిసే కళ్ళల్లో వలపుల అల
మరపురాని లీలగా నా మనసుని వలికెను
ఈ శ్వాసకు నువ్వే ఆవేశం
నే తెలిపిన కోరిక నీదే ప్రాణం
నా నీడైనా నీ వెంటే వుంటుంది
నా సంతోషం నీ సంతోషం
కనుపాపకు కల ఒకటే కలలో దొర ఒకటే
కలలో దొర మనసు కోరుకోనిది
తనకై తాను పుట్టే పుట్టుక
తనకై తాను పలికే పలుకే
English Lyrics / Transliteration
Kalalo dora manasu korukonidi
Thana kai thanu putte puttuka
Thana kai thanu palike paluke
Kanupapaku kala okate kalalo dora okate
Kalalo dora manasu korukonidi
Thana kai thanu putte puttuka
Thana kai thanu palike paluke
Merise kovela lona digivachenu devata
Antharanga veenalo sarigama palikenu
Thalathala merise kallallo valapula ala
Marapurani leelaga na manasuni valikenu
Ee shwasaku nuvve aavesham
Ne telipina korika neede pranam
Na needaina nee vente vuntundi
Na santhosham nee santhosham
Kanupapaku kala okate kalalo dora okate
Kalalo dora manasu korukonidi
Thana kai thanu putte puttuka
Thana kai thanu palike paluke
Merise kovela lona digivachenu devata
Antharanga veenalo sarigama palikenu
Thalathala merise kallallo valapula ala
Marapurani leelaga na manasuni valikenu
Ee shwasaku nuvve aavesham
Ne telipina korika neede pranam
Na needaina nee vente vuntundi
Na santhosham nee santhosham
Kanupapaku kala okate kalalo dora okate
Kalalo dora manasu korukonidi
Thana kai thanu putte puttuka
Thana kai thanu palike paluke