Telugu Lyrics
కనురాల చూడాలి కనురాల చూడాలి
నన్ను నువ్వే నిత్యం కనురాల చూడాలి
నన్ను నువ్వే నిత్యం కనురాల చూడాలి
నీ రూపమే నాలో నిండుగా చూడాలి
నీ రూపమే నాలో నిండుగా చూడాలి
నేను నువ్వే ఒకటై కనురాల చూడాలి
నేను నువ్వే ఒకటై కనురాల చూడాలి
కనురాల చూడాలి కనురాల చూడాలి
కనురాల చూడాలి కనురాల చూడాలి
వెన్నెల కలువకు ఓ వగ వగల
వేదన ఇవ్వదుగా
పల్లవించి పూయుచు లలితముగ
నవ్వగ నేర్పుగ
నీ పెదవుల చివర పొరలెడు
నవ్వుల నవ్యత
నన్ను కమ్ముకొనగా
నవ వసంతముగ
నా కనుల కాంతులో నీ స్వరూపము
కొత్త రూపము
నీ కనుల వెలుగులో నా రూపమే
చెరిగిపోవునుగా
అమృత దృక్కులతో
నన్ను చూడగా
అంతరంగమున
నేను పుట్టు దునా
కనురాల చూడాలి కనురాల చూడాలి
కనురాల చూడాలి కనురాల చూడాలి
నన్ను నువ్వే నిత్యం కనురాల చూడాలి
నన్ను నువ్వే నిత్యం కనురాల చూడాలి
నీ రూపమే నాలో నిండుగా చూడాలి
నీ రూపమే నాలో నిండుగా చూడాలి
నేను నువ్వే ఒకటై కనురాల చూడాలి
నేను నువ్వే ఒకటై కనురాల చూడాలి
మదిలోన ఏదో మెరుపు మెరవగా
మనసు విరబూసెగా
మరువలేని మమత నీవు నాకివ్వగా
మనసు తల్లడించెగా
ప్రేమ గీతికలెన్నో
పలికే పెదవులు
నా పెదవుల నొద్దున
స్పృశించగా
మదిలోన కోరికలు
అంతం లేనివి
మాటలెన్నో కలవు
చెప్పలేనివి
నీ స్వరూపమె
నా కోరికలన్ని
తీర్చు దైవమె
నీ కనుల వెలుగులో
నే మాయమగుదునా
కనురాల చూడాలి కనురాల చూడాలి
కనురాల చూడాలి కనురాల చూడాలి
నన్ను నువ్వే నిత్యం కనురాల చూడాలి
నన్ను నువ్వే నిత్యం కనురాల చూడాలి
నీ రూపమే నాలో నిండుగా చూడాలి
నీ రూపమే నాలో నిండుగా చూడాలి
నేను నువ్వే ఒకటై కనురాల చూడాలి
నేను నువ్వే ఒకటై కనురాల చూడాలి
English Lyrics / Transliteration
Kanuraala Chudali Kanuraala Chudali
Nannu Nuvve Nithyam Kanuraala Chudali
Nannu Nuvve Nithyam Kanuraala Chudali
Nee Roopame Naalo Nindugaa Chudali
Nee Roopame Naalo Nindugaa Chudali
Nenu Nuvve Okatai Kanuraala Chudali
Nenu Nuvve Okatai Kanuraala Chudali
Kanuraala Chudali Kanuraala Chudali
Kanuraala Chudali Kanuraala Chudali
Vennela kaluvaku o vaga vagala
Vedhana ivvadugaa
Pallavinchi pooyuchu lalithamuga
Navvaga nerpugaa
Nee pedavula chivara poraledu
Navvula navyatha
Nannu kammukonagaa
Nava vasanthamugaa
Naa kanula kanthulo nee swaroopamu
Kotha roopamu
Nee kanula velugulo naa roopame
Cherigipovunugaa
Amrutha drukukulatho
Nannu choodagaa
Antharangamuna
Nenu puttudunao
Kanuraala Chudali Kanuraala Chudali
Kanuraala Chudali Kanuraala Chudali
Nannu Nuvve Nithyam Kanuraala Chudali
Nannu Nuvve Nithyam Kanuraala Chudali
Nee Roopame Naalo Nindugaa Chudali
Nee Roopame Naalo Nindugaa Chudali
Nenu Nuvve Okatai Kanuraala Chudali
Nenu Nuvve Okatai Kanuraala Chudali
Madilona edho merupu meravagaa
Manasu viraboosegaa
Maruvaleni mamatha neevu naakivvagaa
Manasu thalladinchegaa
Prema geethikalenno
Palike pedavulu
Naa pedavula noduna
Spruśinchagaa
Madilona korikalu
Antham lenivi
Maatalenno kalavu
Cheppalenivi
Nee swaroopame
Naa korikalannee
Theerchu daivame
Nee kanula velugulo
Nenu maayimagudunaa
Kanuraala Chudali Kanuraala Chudali
Kanuraala Chudali Kanuraala Chudali
Nannu Nuvve Nithyam Kanuraala Chudali
Nannu Nuvve Nithyam Kanuraala Chudali
Nee Roopame Naalo Nindugaa Chudali
Nee Roopame Naalo Nindugaa Chudali
Nenu Nuvve Okatai Kanuraala Chudali
Nenu Nuvve Okatai Kanuraala Chudali