Telugu Lyrics
కాలమంతా నీతోనే వుంటా
నీ నవ్వుల్లో, నీ ఊసుల్లో
నిండుగా నేనుంటా
కనురెప్పగా కావలి వుంటా
కాలమంతా నీతోనే వుంటా
నీ నవ్వుల్లో, నీ ఊసుల్లో
నిండుగా నేనుంటా
మనసున నిలిచిన జ్ఞాపకమై
మరువని మమతవై
నాలోన కలిసిన ఆశవై
నాకై ఉద్భవించావా
నీ రూపుని చూసిన తరుణాన
నే నిలుచున్నానే మైమరచి
నా గుండె తలుపు తట్టిన
నీ పిలుపు విన్నదే
నీ కనుపాపల లోలోన
పయనించే అలలా..
నీ పెదవుల పై చిరునగవు
నేను అవుతా నీతో
కనురెప్పగా కావలి వుంటా
కాలమంతా నీతోనే వుంటా
నీ నవ్వుల్లో, నీ ఊసుల్లో
నిండుగా నేనుంటా
నా ఊపిరి తోడుగా
నీవుంటే చాలుగా
నా దారుల దిశగా
నీవుంటే చాలుగా
ఈ జన్మకే నువు తోడుగా
ఎప్పుడుంటావో ఏమిటో
ఈ లోకమే నీకై
మారిపోతుండగా
నీ అడుగుల సవ్వడి
నా చెవులనే చేరగా
నీ స్పర్శతోనే ఇక
నేను పుడతా మళ్ళీ
కనురెప్పగా కావలి వుంటా
కాలమంతా నీతోనే వుంటా
నీ నవ్వుల్లో, నీ ఊసుల్లో
నిండుగా నేనుంటా
English Lyrics / Transliteration
Kaalamantaa neethone vunta
Nee navvullo, nee oosullo
Nindugaa nenuntaa
Kanureppaga kaavali vunta
Kaalamantaa neethone vunta
Nee navvullo, nee oosullo
Nindugaa nenuntaa
Manasuna nilichina jnaapakamai
Maruvani mamathavai
Naalona kalisina aashavai
Naakai udbhavinchaavaa
Nee roopuni choosina tharunaana
Ne niluchunnaane maimarachi
Naa gunde thalupu thattina
Nee pilupu vinnade
Nee kanupaapala lolona
Payaniche alalaa..
Nee pedavula pai chirunagavu
Nenu autaa neetho
Kanureppaga kaavali vunta
Kaalamantaa neethone vunta
Nee navvullo, nee oosullo
Nindugaa nenuntaa
Naa oopiri thodugaa
Neevunte chaalugaa
Naa daarula dishagaa
Neevunte chaalugaa
Ee janmake nuvu thodugaa
Eppuduntaavo emito
Ee lokame neekai
Maaripothundagaa
Nee adugula savvadi
Naa chevulane cheragaa
Nee sparshathone ika
Nenu pudathaa malli
Kanureppaga kaavali vunta
Kaalamantaa neethone vunta
Nee navvullo, nee oosullo
Nindugaa nenuntaa