Telugu Lyrics
కర్ణాలకి నువ్వో సంగీతం
నీలి కన్నుల నీలి కన్నుల
నీరధి నీకో నాట్యం
కన్యా కుమారి కన్యా కుమారి
కర్ణాలకి నువ్వో సంగీతం
నీలి కన్నుల నీలి కన్నుల
నీరధి నీకో నాట్యం
వెన్నెల మెరిసే వేళలో
నీవు కనిపించే వేళలో
అందాలు పొంగి పొరలి
ఆనందమందించే వేళలో
కన్యా కుమారి కన్యా కుమారి
కర్ణాలకి నువ్వో సంగీతం
నీలి కన్నుల నీలి కన్నుల
నీరధి నీకో నాట్యం
నాగరికం నీవంటే
నడచుకొనే తీరు నంటే
కాదంటావా నేస్తమా
ఈ జగమే నీకంటే
నవ్వే పెదవులన్నీ
నందనవనములే
అందునే నిన్నే
అలరించుకోలేను
కన్యా కుమారి కన్యా కుమారి
కర్ణాలకి నువ్వో సంగీతం
నీలి కన్నుల నీలి కన్నుల
నీరధి నీకో నాట్యం
అందమంటే నువ్వంటే
అందమంతయు నీవే
అవునంటే అవునంటా
ఆడదాన్నే నేనంట
పలికే పలుకులన్నీ
పరిమళములే
పరిమళాలు విరబోసి
పరవశింపచేయలేవు
కన్యా కుమారి కన్యా కుమారి
కర్ణాలకి నువ్వో సంగీతం
నీలి కన్నుల నీలి కన్నుల
నీరధి నీకో నాట్యం
కన్యా కుమారి కన్యా కుమారి
కర్ణాలకి నువ్వో సంగీతం
నీలి కన్నుల నీలి కన్నుల
నీరధి నీకో నాట్యం
English Lyrics / Transliteration
Karnalaki nuvvo sangeetham
Neeli kannula neeli kannula
Neeradhi neeko natyam
Kanya kumari kanya kumari
Karnalaki nuvvo sangeetham
Neeli kannula neeli kannula
Neeradhi neeko natyam
Vennela merise velalo
Neevu kanipinche velalo
Andalu pongi porali
Aanandamadhinche velalo
Kanya kumari kanya kumari
Karnalaki nuvvo sangeetham
Neeli kannula neeli kannula
Neeradhi neeko natyam
Nagarikam neevante
Naduchukone theeru nante
Kaadantaava nesthama
Ee jagame neekante
Navve pedavulanni
Nandanavanamule
Andune ninne
Alarinchukolenu
Kanya kumari kanya kumari
Karnalaki nuvvo sangeetham
Neeli kannula neeli kannula
Neeradhi neeko natyam
Andamante nuvvante
Andamnthayu neeve
Avunante avunanta
Aadadhannne nenanta
Palike palukulanni
Parimlamule
Parimalalu virabosi
Paravashimpa cheyalevu
Kanya kumari kanya kumari
Karnalaki nuvvo sangeetham
Neeli kannula neeli kannula
Neeradhi neeko natyam
Kanya kumari kanya kumari
Karnalaki nuvvo sangeetham
Neeli kannula neeli kannula
Neeradhi neeko natyam