Telugu Lyrics
కడుపు నిండా అన్నమన్నది కరువాయెనా
కరుణామయ శ్రీగణపతీ
కరుణామయ శ్రీగణపతీ
ఒడిలోన పండుకొని ఉండే అమ్మెవ్వరే
ఒడిలోన పండుకొని ఉండే అమ్మెవ్వరే
అమ్మ చేతి ముద్దలన్నది అడుగంటినా
అడుగంటినా
కాయ కష్టాలు చేసి కాసులు కూడబెట్టి
కాయ కష్టాలు చేసి కాసులు కూడబెట్టి
తిండి లేదు కట్టులేదు తగు మనిషి ఏడయ్యె
తగు మనిషి ఏడయ్యె
వట్టి చేతులతో వచ్చెను లోకములొ
వట్టి చేతులతో వచ్చెను లోకములొ
తిరిగీపోయేటపుడు దాచుకొని ఏమంత
దాచుకొని ఏమంత
కరుణామయ శ్రీగణపతీ
కరుణామయ శ్రీగణపతీ
English Lyrics / Transliteration
Kadupu nindaa annamannadi karuvaayenaa
Karunaamaya Sree Ganapathi
Karunaamaya Sree Ganapathi
Odilona pandukoni unde ammevvare
Odilona pandukoni unde ammevvare
Amma chethi muddalannadi adugantinaa
Adugantinaa
Kaaya kashtaalu chesi kaasulu koodabetti
Kaaya kashtaalu chesi kaasulu koodabetti
Thindi ledu kattuledu thagu manishi edayye
Thagu manishi edayye
Vatti chethulatho vacchenu lokamulo
Vatti chethulatho vacchenu lokamulo
Thirigipoyetapudu daachukoni emantha
Daachukoni emantha
Karunaamaya Sree Ganapathi
Karunaamaya Sree Ganapathi