Telugu Lyrics
కంఠముల మాలికలు కంఠముల మాలికలు
శ్రీ కరములు కనకముల కంఠముల మాలికలు
ఆలయమున నిలువగా నయ్యప్పస్వామి
శరణము నీవే స్వామి
ఆలయమున నిలువగా నయ్యప్పస్వామి
శరణము నీవే స్వామి
వరములు కోరితిమి వరములు కోరితిమి
మంగళము లందించు ఓ అయ్యప్ప స్వామి
వరములు కోరితిమి మంగళము లందించు
ఓ అయ్యప్ప స్వామి
శరణము నీవే స్వామి
శరణము నీవే స్వామి
లోకముల పాలించగా లోకముల పాలించగా
నీవే దీపమై వెలుగుచుందువు అయ్యప్ప
లోకముల పాలించగా నీవే దీపమై
వెలుగుచుందువు అయ్యప్ప
శరణము నీవే స్వామి
శరణము నీవే స్వామి
కరుణతో మమ్ముల కరుణతో మమ్ముల
చేరదీసి పాలించు ఓ అయ్యప్ప స్వామి
కరుణతో మమ్ముల చేరదీసి పాలించు
ఓ అయ్యప్ప స్వామి
శరణము నీవే స్వామి
శరణము నీవే స్వామి
English Lyrics / Transliteration
Kanṭhamula mālikalu kanṭhamula mālikalu
Śrī karamulu kanakamula kanṭhamula mālikalu
Ālayamuna niluvagā nayyappasvāmi
Śaraṇamu nīvē svāmi
Ālayamuna niluvagā nayyappasvāmi
Śaraṇamu nīvē svāmi
Varamulu kōritimi varamulu kōritimi
Maṅgaḷamu landin̄cu ō ayyappa svāmi
Varamulu kōritimi maṅgaḷamu landin̄cu
Ō ayyappa svāmi
Śaraṇamu nīvē svāmi
Śaraṇamu nīvē svāmi
Lōkamula pālin̄cagā lōkamula pālin̄cagā
Nīvē dīpamai velugucunduvu ayyappa
Lōkamula pālin̄cagā nīvē dīpamai
Velugucunduvu ayyappa
Śaraṇamu nīvē svāmi
Śaraṇamu nīvē svāmi
Karuṇatō mammula karuṇatō mammula
Cēradīsi pālin̄cu ō ayyappa svāmi
Karuṇatō mammula cēradīsi pālin̄cu
Ō ayyappa svāmi
Śaraṇamu nīvē svāmi
Śaraṇamu nīvē svāmi