Telugu Lyrics
కరిగిపోయాను కరిగినా నీలో
అడుగులు నావి పయనం నీలో
అడుగులు నావి పయనం నీలో
కరిగిపోయాను కరిగినా నీలో
కరిగిపోయాను కరిగినా నీలో
అడుగులు నావి పయనం నీలో
అడుగులు నావి పయనం నీలో
ఒక మైనా కిలో
ఒక సారా సకిలో
ఎదో లాలసో
ఎదో దాహమో
కరిగిపోయాను కరిగినా నీలో
కరిగిపోయాను కరిగినా నీలో
కదిలితే కలని
కలవరపడి
కళ్ళలోన కలలా
కరిగింది నాలో
గెలిచే మదములో
ఎగిరే అలలను
వెలిగించు లోతున
మెరిసింది నీలో
మెల్లగా మెల్లగా
మనసు మెల్లగా
వెచ్చగా వెచ్చగా
కాస్త వెచ్చగా
ఒక మైనా కిలో
ఒక సారా సకిలో
ఎదో లాలసో
ఎదో దాహమో
కరిగిపోయాను కరిగినా నీలో
కరిగిపోయాను కరిగినా నీలో
నీవే దారిగా
నీవే తీరగా
నన్ను నేను నేడు
కరిగించలేనా
నేనొక నదిగా
నీవే గతిగా
చెంత చేరి నీలో
కరిగిపోలేనా
ఎన్నో ఊహలలో
ఎన్నో గానాలలో
ఎదో రాగమో
ఎదో తాళమో
కరిగిపోయాను కరిగినా నీలో
కరిగిపోయాను కరిగినా నీలో
అడుగులు నావి పయనం నీలో
అడుగులు నావి పయనం నీలో
కరిగిపోయాను కరిగినా నీలో
కరిగిపోయాను కరిగినా నీలో
English Lyrics / Transliteration
Karigipoyanu kariginaa neelo
Adugulu naavi payanam neelo
Adugulu naavi payanam neelo
Karigipoyanu kariginaa neelo
Karigipoyanu kariginaa neelo
Adugulu naavi payanam neelo
Adugulu naavi payanam neelo
Oka mainaa kiloo
Oka saaraa sakiloo
Edho laalasoo
Edho daahamo
Karigipoyanu kariginaa neelo
Karigipoyanu kariginaa neelo
Kadilithe kalani
Kalavarapadi
Kallalona kalalaa
Karigindi naalo
Geliche madhamulo
Egire alalanu
Veliginchu lothuna
Merisindi neelo
Mellagaa mellagaa
Manasu mellagaa
Vechhagaa vechhagaa
Kaastha vechhagaa
Oka mainaa kiloo
Oka saaraa sakiloo
Edho laalasoo
Edho daahamo
Karigipoyanu kariginaa neelo
Karigipoyanu kariginaa neelo
Neeve daarigaa
Neeve theeragaa
Nannu nenu nedu
Kariginchalenaa
Nenoka nadigaa
Neeve gathigaa
Chentha cheri neelo
Karigipolenaa
Enno oohalalo
Enno gaanaalalo
Edho raagamo
Edho thaalamo
Karigipoyanu kariginaa neelo
Karigipoyanu kariginaa neelo
Adugulu naavi payanam neelo
Adugulu naavi payanam neelo
Karigipoyanu kariginaa neelo
Karigipoyanu kariginaa neelo