Telugu Lyrics
కరిమబ్బు కనులలోన కన్నీరే కారేనే
తడిసేటి గుండెలోన తొలిప్రాయం ఆరేనే
ఆరేనే ఆరేనే ఆరేనే
పలికేటి పెదవులలోన పలుకేది దాగేనే
పలికేటి పెదవులలోన పలుకేది దాగేనే
కదిలేటి నడుములోన కవ్వాడే కోరికే
ఆరేనే ఆరేనే ఆరేనే
కరిమబ్బు కనులలోన కన్నీరే కారేనే
తడిసేటి గుండెలోన తొలిప్రాయం ఆరేనే
ఆరేనే ఆరేనే ఆరేనే
ఆడేటి కాళ్ళలోన ఆశలేరే ఆరేనే
ఆడేటి కాళ్ళలోన ఆశలేరే ఆరేనే
పగిలేటి మొగమున పసిపాప ఏడ్చేనే
ఏడ్చేనే ఏడ్చేనే ఏడ్చేనే
కరిమబ్బు కనులలోన కన్నీరే కారేనే
తడిసేటి గుండెలోన తొలిప్రాయం ఆరేనే
ఆరేనే ఆరేనే ఆరేనే
English Lyrics / Transliteration
Karimabbhu kanulalona kanneere kaarene
Tadiseti gundelona toliraayam aarene
Aarene aarene aarene
Paliketi pedavulalona palukedi daagene
Paliketi pedavulalona palukedi daagene
Kadileti nadumulona kavvaade korike
Aarene aarene aarene
Karimabbhu kanulalona kanneere kaarene
Tadiseti gundelona toliraayam aarene
Aarene aarene aarene
Aadeti kaallalona aashalere aarene
Aadeti kaallalona aashalere aarene
Pagileti mogamuna pasipaapa edchene
Edchene edchene edchene
Karimabbhu kanulalona kanneere kaarene
Tadiseti gundelona toliraayam aarene
Aarene aarene aarene