Telugu Lyrics
కనులు పండుగే కార్తీకంలో
పున్నమి నిండుగా పులకరించే
పూల వంతెనే కార్తీకంలో
చల్లని గాలిలో చందమామల
చిరునవ్వులే కార్తీకంలో
నవ వధువులా నవలావణ్య
పల్లకియే కార్తీకంలో
వేకువ జాములో వేదనాదాలు
వినపడేది కార్తీకంలో
వయ్యారపు వయ్యారపు వింతల
పండుగ ఇది కార్తీకంలో
అలరులు పూచెను అవిగో అవిగో
అమృతం కురిసెను అవిగో అవిగో
ఆమని తెచ్చెను అవిగో అవిగో
ఆనందమే కార్తీకంలో
English Lyrics / Transliteration
Kanulu panduge Kaarthikamlo
Punnami ninduga pulakarinchē
Poola vantene Kaarthikamlo
Challani gaalilo chandamaamala
Chirunavvule Kaarthikamlo
Nava vadhuvula navalaavanya
Pallakiye Kaarthikamlo
Vekuva jaamulo vedanaadaalu
Vinapadēdi Kaarthikamlo
Vayyaarapu vayyaarap pu vintala
Panduga idi Kaarthikamlo
Alarulu poochenu avigo avigo
Amrutham kurisenu avigo avigo
Aamani techchenu avigo avigo
Aanandame Kaarthikamlo