Telugu Lyrics
నీలో నే చాల లోల
కరుణా లోల కరుణా లోల
నీలో నే చాల లోల
కరుణా లోల
వరాల దేవా వరాల దేవా
నీకే నే బానిసను ప్రియతమా
వరాల దేవా వరాల దేవా
నీకే నే బానిసను ప్రియతమా
అంబర సీమలలో మెరిసే తారలా
అంబర సీమలలో మెరిసే తారలా
అందాల రాశి నీవే ప్రియతమా
కరుణా లోల కరుణా లోల
నీలో నే చాల లోల
కరుణా లోల
మదిలో నెలకొన్న మధుర భావమా
మదిలో నెలకొన్న మధుర భావమా
అదిగో నీదు రూపం భువికే ఆనందమా
అదిగో నీదు రూపం భువికే ఆనందమా
నీదు వ్రేలిన చేతులు
నీదు వ్రేలిన చేతులు
నన్ను చేరగా
కరుణా లోల కరుణా లోల
నీలో నే చాల లోల
కరుణా లోల
కలికి చిలుకల మాటల గానమా
కలికి చిలుకల మాటల గానమా
కల్యాణ గుణముల జాడల మాయమా
కల్యాణ గుణముల జాడల మాయమా
పడచుదానను నేనే
పడచుదానను నేనే
నిన్ను చేరగా
కరుణా లోల కరుణా లోల
నీలో నే చాల లోల
కరుణా లోల
English Lyrics / Transliteration
Neelo ne chaala lola
Karuna lola karuna lola
Neelo ne chaala lola
Karuna lola
Varala deva varala deva
Neeke ne baanisanu priyatama
Varala deva varala deva
Neeke ne baanisanu priyatama
Ambara seemalalo merise taaralaa
Ambara seemalalo merise taaralaa
Andaala raashi neeve priyatama
Karuna lola karuna lola
Neelo ne chaala lola
Karuna lola
Madilo nelakonna madhura bhaavama
Madilo nelakonna madhura bhaavama
Adigo needu roopam bhuvike aanandama
Adigo needu roopam bhuvike aanandama
Needu vrelina chethulu
Needu vrelina chethulu
Nannu cheragaa
Karuna lola karuna lola
Neelo ne chaala lola
Karuna lola
Kaliki chilukala maatalaganam
Kaliki chilukala maatalaganam
Kalyana gunamula jaadala maayama
Kalyana gunamula jaadala maayama
Padachudaananu nene
Padachudaananu nene
Ninnu cheragaa
Karuna lola karuna lola
Neelo ne chaala lola
Karuna lola