Telugu Lyrics
శ్రీ సత్య సాయి కరుణా సాగరి
అంబ మాయమ్మ అంబ మాయమ్మ
శ్రీ సత్య సాయి అంబ మాయమ్మ
శరణు వేడిన వారందరికీ
శరణమిచ్చు సాయి నాథుడా
కలిమి లేములనక అందరికీ
కరుణ చూపెడు దైవము నీవే
శ్రీ సత్య సాయి కరుణా సాగరి
అంబ మాయమ్మ శ్రీ సత్య సాయి అంబ మాయమ్మ
నమ్మిన వారిని ఏనాడూ
నడివీధిలో విడవని వాడా
అక్కున చేర్చును నీ ప్రేమ
అంతులేనిది నీ మహిమ
శ్రీ సత్య సాయి కరుణా సాగరి
అంబ మాయమ్మ శ్రీ సత్య సాయి అంబ మాయమ్మ
English Lyrics / Transliteration
Sri Sathya Sai Karuna Saagari
Amba Mayamma Amba Mayamma
Sri Sathya Sai Amba Mayamma
Sharana vedina vaarandariki
Sharana michchu Sai Naathuda
Kalimi lemulunaka andariki
Karuna choopedu daivamu neeve
Sri Sathya Sai Karuna Saagari
Amba Mayamma Sri Sathya Sai Amba Mayamma
Nammina vaarini enaadoo
Nadiveedhilo vidavani vaada
Akkuna cherchunu nee prema
Anthulenidi nee mahima
Sri Sathya Sai Karuna Saagari
Amba Mayamma Sri Sathya Sai Amba Mayamma