Telugu Lyrics
శరణాగత రక్షక హనుమ
ధర్మ రక్షక హనుమ
ధైర్య సాగర హనుమ
లయ కారక హనుమ
జయ కారక హనుమ
కలి మల నాశక హనుమ
కరుణా సాగర హనుమ
భక్త వత్సల హనుమ
మంగళ కారక హనుమ
శక్తి రూపా హనుమ
శాంతుల మూర్తి హనుమ
సింధురం కర భరణం
వనచర రూపం
అంజనీ సూనుం
ఆశ్రిత పరాక్రమం
శరణం శరణం హనుమ
శరణం శరణం హనుమ
జై జై జై హనుమా
జై జై జై హనుమా
English Lyrics / Transliteration
Sharanagatha rakshaka Hanuma
Dharma rakshaka Hanuma
Dhairya sagara Hanuma
Laya karaka Hanuma
Jaya karaka Hanuma
Kali mala nashaka Hanuma
Karuna sagara Hanuma
Bhaktha vatsala Hanuma
Mangala karaka Hanuma
Shakthi roopa Hanuma
Shanthula murthi Hanuma
Sindhuram kara bharanam
Vanachara roopam
Anjani soonum
Ashritha parakramam
Sharanam Sharanam Hanuma
Sharanam Sharanam Hanuma
Jai Jai Jai Hanuma
Jai Jai Jai Hanuma