Telugu Lyrics
కరుణా జోడవయా శ్రీ కరుణాకర
మముబ్రోవగ రావా ఓ శరణాగత తారకా
మముబ్రోవగ రావా ఓ శరణాగత తారకా
పావనమైన నీ నామము
పాడుకొందుము మా నాథ
నీవూ మమ్ముల దీవించవా
మా కొలువుల కరుణించవా
బాల గోపాల వేషధారీ
మమ్మేలుకో శ్రీ హరి
అజ్ఞానమున మునిగితిమి
అయ్యో ఈ వేళ
దాసోహమంటిమి నీ పాదముల
దరిజేరగా కరుణించవా
English Lyrics / Transliteration
Karunaa Jodavayaa Sri Karunakara
Mamubrova raavaa O Sharanagatha Tharaka
Mamubrova raavaa O Sharanagatha Tharaka
Paavanamaina nee naamamu
Paadukonthumu maa naatha
Neevu mammla deevinchavaa
Maa koluvula karuninchavaa
Baala gopala veshadhari
Mam meluko Sri Hari
Agnanamuna munigithimi
Ayyo ee vela
Daasoham manthimi nee paadamula
Darijeraga karuninchavaa