Telugu Lyrics
కరుణామయ దేవా కరుణామయ దేవా
నా భుజమును పట్టి నడిపించు దేవ
నా భుజమును పట్టి నడిపించు దేవ
కరుణామయ దేవా కరుణామయ దేవా
కరుణామయ దేవా కరుణామయ దేవా
భక్తి భజనలకై వేగిరపాటు
భక్తి భజనలకై వేగిరపాటు
ముక్తి మోక్షములకై మ్రొక్కుచున్న
ముక్తి మోక్షములకై మ్రొక్కుచున్న
కరుణామయ దేవా కరుణామయ దేవా
కరుణామయ దేవా కరుణామయ దేవా
కరుణామయ దేవా కరుణామయ దేవా
కరుణామయ దేవా కరుణామయ దేవా
నా భుజమును పట్టి నడిపించు దేవ
నా భుజమును పట్టి నడిపించు దేవ
కరుణామయ దేవా కరుణామయ దేవా
కరుణామయ దేవా కరుణామయ దేవా
అంతులేని నీ దయలో మేమెంత
అంతులేని నీ దయలో మేమెంత
అందమైన నీ సృష్టిలో మేమెంత
అందమైన నీ సృష్టిలో మేమెంత
కరుణామయ దేవా కరుణామయ దేవా
కరుణామయ దేవా కరుణామయ దేవా
నేరములన్ని క్షమించు నాయక
నేరములన్ని క్షమించు నాయక
మీరాలె మమ్ము మీ దయలో చేర్చు
మీరాలె మమ్ము మీ దయలో చేర్చు
కరుణామయ దేవా కరుణామయ దేవా
కరుణామయ దేవా కరుణామయ దేవా
నా భుజమును పట్టి నడిపించు దేవ
నా భుజమును పట్టి నడిపించు దేవ
కరుణామయ దేవా కరుణామయ దేవా
కరుణామయ దేవా కరుణామయ దేవా
English Lyrics / Transliteration
Karunamaya Deva Karunamaya Deva
Naa bhujamunu patti nadipinchu Deva
Naa bhujamunu patti nadipinchu Deva
Karunamaya Deva Karunamaya Deva
Karunamaya Deva Karunamaya Deva
Bhakti bhajanala kai vegirapaatu
Bhakti bhajanala kai vegirapaatu
Mukti mokshamulakai mrokuchunna
Mukti mokshamulakai mrokuchunna
Karunamaya Deva Karunamaya Deva
Karunamaya Deva Karunamaya Deva
Karunamaya Deva Karunamaya Deva
Karunamaya Deva Karunamaya Deva
Naa bhujamunu patti nadipinchu Deva
Naa bhujamunu patti nadipinchu Deva
Karunamaya Deva Karunamaya Deva
Karunamaya Deva Karunamaya Deva
Anthuleni nee dayalo mementa
Anthuleni nee dayalo mementa
Andamaina nee srushtilo mementa
Andamaina nee srushtilo mementa
Karunamaya Deva Karunamaya Deva
Karunamaya Deva Karunamaya Deva
Neramulanni kshaminchu nayaka
Neramulanni kshaminchu nayaka
Meeralle mammu mee dayalo cherchu
Meeralle mammu mee dayalo cherchu
Karunamaya Deva Karunamaya Deva
Karunamaya Deva Karunamaya Deva
Naa bhujamunu patti nadipinchu Deva
Naa bhujamunu patti nadipinchu Deva
Karunamaya Deva Karunamaya Deva
Karunamaya Deva Karunamaya Deva