Telugu Lyrics
కరుణామయీ కరుణామయి
కరుణించుము కరుణామయి
నా తల్లివి నీవే కరుణామయి
అమ్మా కరుణించుము నా తల్లివి నీవే
కరుణించుము కరుణామయి
నా తల్లివి నీవే కరుణామయి
అమ్మా కరుణించుము నా తల్లివి నీవే
నా జన్మము ధన్యము అమ్మా
నీ కరుణా కటాక్షములచే
నే నిన్ను చేసెద నమ్మ
వందనములొ నమ్మ
అమ్మా కరుణించుము
నా తల్లివి నీవే
కరుణామయి కరుణామయి
కరుణించుము కరుణామయి
English Lyrics / Transliteration
Karunamayi Karunamayi
Karuninchumu Karunamayi
Naa tallivi neeve Karunamayi
Amma Karuninchumu Naa tallivi neeve
Karuninchumu Karunamayi
Naa tallivi neeve Karunamayi
Amma Karuninchumu Naa tallivi neeve
Naa janmamu dhanyamu amma
Nee karunaa katakshamulache
Ne ninnu cheseda namma
Vandanamulo namma
Amma Karuninchumu
Naa tallivi neeve
Karunamayi Karunamayi
Karuninchumu Karunamayi