Telugu Lyrics
శ్రీ వేంకటగిరి బాల
కరుణామయ దయాశీల
శ్రీ వేంకటగిరి బాల
పాలక నీవే మాకు
లోకేశ్వర దైవమా
పాలక నీవే మాకు
లోకేశ్వర దైవమా
కరుణామయ దయాశీల
శ్రీ వేంకటగిరి బాల
అంబా నిలయమా
అఘము లెడలించు
అంబా నిలయమా
అఘము లెడలించు
శుంభ నిశుంభ భేదన
శరణాగత తారకా
శుంభ నిశుంభ భేదన
శరణాగత తారకా
కరుణామయ దయాశీల
శ్రీ వేంకటగిరి బాల
నిన్ను నమ్మిన వారి
నందన నీవెగా
నిన్ను నమ్మిన వారి
నందన నీవెగా
అన్నమయ్యున్ నిన్ను
అనుదినం స్మరణ చేసెగా
అన్నమయ్యున్ నిన్ను
అనుదినం స్మరణ చేసెగా
కరుణామయ దయాశీల
శ్రీ వేంకటగిరి బాల
ప్రాణ సంజీవమా
ప్రపన్న వత్సలమా
ప్రాణ సంజీవమా
ప్రపన్న వత్సలమా
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
English Lyrics / Transliteration
Sri Venkatagiri Baala
Karunamaya Daya Sheela
Sri Venkatagiri Baala
Paalaka Neeve Maaku
Lokeshwara Daivamaa
Paalaka Neeve Maaku
Lokeshwara Daivamaa
Karunamaya Daya Sheela
Sri Venkatagiri Baala
Ambaa Nilayamaa
Aghamu Ledalinchu
Ambaa Nilayamaa
Aghamu Ledalinchu
Shumbha Nishumbha Bhedanaa
Sharanagatha Thaarakaa
Shumbha Nishumbha Bhedanaa
Sharanagatha Thaarakaa
Karunamaya Daya Sheela
Sri Venkatagiri Baala
Ninnu Nammina Vaari
Nandana Neevega
Ninnu Nammina Vaari
Nandana Neevega
Annamayyunn Ninnu
Anudhinam Smarana Chesegaa
Annamayyunn Ninnu
Anudhinam Smarana Chesegaa
Karunamaya Daya Sheela
Sri Venkatagiri Baala
Praana Sanjeevamaa
Prapanna Vatsalamaa
Praana Sanjeevamaa
Prapanna Vatsalamaa
Srinivaasa Srinivaasa
Srinivaasa Srinivaasa
Srinivaasa Srinivaasa
Srinivaasa Srinivaasa
Srinivaasa Srinivaasa
Srinivaasa Srinivaasa