Telugu Lyrics
ఆదిశక్తి రూపము శ్రీనివాసుని వేడుక
కరుణాను చూడవే కరుణాను చూడవే
నవదుర్గ రూపము జగతికి మూలము
కరుణాను చూడవే కరుణాను చూడవే
అన్నపూర్ణ రూపము ఆకలి తీర్చెడి దానమ్మ
లక్ష్మీదేవి రూపము ఐశ్వర్యం నిచ్చే దానమ్మ
సరస్వతీ రూపము జ్ఞానాన్ని పంచె దానమ్మ
శక్తి స్వరూపము శ్రీ భవాని నామము
కరుణాను చూడవే కరుణాను చూడవే
త్రిలోకములకే తల్లి త్రిశూలము చేత ధరియించి
అసుర సంహారము చేసి అమరత్వము ఇచ్చిన
అంబిక దేవతయే అఖిల జగతికి మూలము
కరుణాను చూడవే కరుణాను చూడవే
అమ్మవారి యందు ఆత్మని సమర్పించి
అడిగిన వరములిచ్చే ఆదిశక్తిని
భక్తితో కొలిచిన భక్తుల పాలిట
వరదాయిని శ్రీ భగవతి
కరుణాను చూడవే కరుణాను చూడవే
English Lyrics / Transliteration
Aadishakti roopamu Srinivāsuḍi vēḍuka
Karunaanu Choodave Karunaanu Choodave
Navadurga roopamu jagathiki mūlamu
Karunaanu Choodave Karunaanu Choodave
Annapoorṇa roopamu ākali tīrcheḍi dānam’ma
Lakṣmīdēvi roopamu aiśvaryaṁ nicche dānam’ma
Sarasvatī roopamu jñānānni panche dānam’ma
Śakti svarūpamu Śrī Bhavāni nāmamu
Karunaanu Choodave Karunaanu Choodave
Trilōkamulake talli triśūlamu chēta dhariyin̄chi
Asura saṁhāramu chesi amarathvamu icchina
Ambika dēvatayē akhila jagathiki mūlamu
Karunaanu Choodave Karunaanu Choodave
Ammavāri yandu ātmani samarpin̄chi
Aḍigina varamulicche Aadisakthini
Bhaktithō kolichina bhaktula pāliṭa
Varadāyini Śrī Bhagavati
Karunaanu Choodave Karunaanu Choodave