Telugu Lyrics
కరుణించవే జగదంబా
నవరాత్రుల నవరూపముల
నవరత్నముల కాంతి నీవే
కరుణించవే జగదంబా
కరుణించవే జగదంబా
అష్టలక్ష్ముల వైభవము
అంబుజానన రూపము
భక్తవర ప్రదాయినివై
భావములో వెలుగు నీవే
కరుణించవే జగదంబా
కరుణించవే జగదంబా
శంకర సంతోషిణి నీవే
శాంత స్వరూపిణి నీవే
అంభోధి తనయవైన
అంబికా జగదంబ నీవే
కరుణించవే జగదంబా
కరుణించవే జగదంబా
నవరాత్రుల నవరూపముల
నవరత్నముల కాంతి నీవే
కరుణించవే జగదంబా
కరుణించవే జగదంబా
English Lyrics / Transliteration
Karuninchave Jagadamba
Navaratrula navarupamula
Navaratnamula kaanthi neeve
Karuninchave Jagadamba
Karuninchave Jagadamba
Ashtalakshmula vaibhavamu
Ambujaanana roopamu
Bhaktavara pradaayini vai
Bhaavamulo velugu neeve
Karuninchave Jagadamba
Karuninchave Jagadamba
Shankara santhoshini neeve
Shaantha swaroopini neeve
Ambhodhi tanayavaina
Ambikaa Jagadamba neeve
Karuninchave Jagadamba
Karuninchave Jagadamba
Navaratrula navarupamula
Navaratnamula kaanthi neeve
Karuninchave Jagadamba
Karuninchave Jagadamba