Telugu Lyrics
అష్టలక్ష్మి తల్లి అష్టైశ్వర్యాలు ఇమ్మని
అర్థించావా… అర్థించావా…
అష్టలక్ష్మి తల్లి అష్టైశ్వర్యాలు ఇమ్మని
అర్థించావా… అర్థించావా…
ఆదిశక్తివి నీవే అమ్మ…
అనాది రూపానివి నీవే అమ్మ…
అష్టలక్ష్మి రూపాన్ని ధరియించావా…
అర్థించగా… అర్థించగా…
ధనలక్ష్మి రూపానివి నీవే అమ్మ…
ధన్యలక్ష్మి రూపానివి నీవే అమ్మ…
ధనధాన్యాలని ఇమ్మని…
అర్థించావా… అర్థించావా…
విద్యా లక్ష్మి రూపానివి నీవే అమ్మ…
విజయలక్ష్మి రూపానివి నీవే అమ్మ…
విద్యాబుద్దిలు ఇమ్మని…
అర్థించావా… అర్థించావా…
ధైర్యలక్ష్మి రూపానివి నీవే అమ్మ…
ధర్మలక్ష్మి రూపానివి నీవే అమ్మ…
ధైర్యసాహసాలని ఇమ్మని…
అర్థించావా… అర్థించావా…
సిరిలక్ష్మి రూపానివి నీవే అమ్మ…
సంతోషలక్ష్మి రూపానివి నీవే అమ్మ…
సిరిసంపదాలని ఇమ్మని…
అర్థించావా… అర్థించావా…
కరుణించి కరుణాకరి కరుణించవా
అష్టలక్ష్మి తల్లి అష్టైశ్వర్యాలు ఇమ్మని
అర్థించావా… అర్థించావా…
English Lyrics / Transliteration
Aṣṭalakṣmi talli Aṣṭaiśvaryālu immāni
Ardhin̄cāvā… ardhin̄cāvā…
Aṣṭalakṣmi talli Aṣṭaiśvaryālu immāni
Ardhin̄cāvā… ardhin̄cāvā…
Ādiśaktivi nīvē amma…
Anādi rūpānivi nīvē amma…
Aṣṭalakṣmi rūpānni dhariyin̄cāvā…
Ardhin̄cagā… ardhin̄cagā…
Dhanalakṣmi rūpānivi nīvē amma…
Dhan’yalakṣmi rūpānivi nīvē amma…
Dhanadhānyālani immāni…
Ardhin̄cāvā… ardhin̄cāvā…
Vidyā lakṣmi rūpānivi nīvē amma…
Vijayalakṣmi rūpānivi nīvē amma…
Vidyābuddilū immāni…
Ardhin̄cāvā… ardhin̄cāvā…
Dhairyalakṣmi rūpānivi nīvē amma…
Dharmalakṣmi rūpānivi nīvē amma…
Dhairyasāhasālani immāni…
Ardhin̄cāvā… ardhin̄cāvā…
Sirilakṣmi rūpānivi nīvē amma…
Santōṣalakṣmi rūpānivi nīvē amma…
Siriṣampadālani immāni…
Ardhin̄cāvā… ardhin̄cāvā…
Karuninchhi Karunākari Karuninchavā
Aṣṭalakṣmi talli Aṣṭaiśvaryālu immāni
Ardhin̄cāvā… ardhin̄cāvā…