Telugu Lyrics
కరుణింపవమ్మా
భక్తజనముల బ్రోవగ రావమ్మా
జగమేలు దేవి నవరాత్రి రూప
అంబికా జగదంబికా
కరుణింపవమ్మా దుర్గా
కరుణింపవమ్మా
కల్పవృక్షాన వెలసిన తల్లి
కైలాస వాసినివమ్మ
కస్తూరి తిలకం దిద్దిన తల్లి
కనకదుర్గావమ్మ
శరణన్న వారిని రక్షించే తల్లి
సమయాన కాపాడమ్మా
నవదుర్గాల రూపుల నిండి
నవవిధముల నుండమ్మా
కరుణింపవమ్మా దుర్గా
కరుణింపవమ్మా
భక్తజనముల బ్రోవగ రావమ్మా
జగమేలు దేవి నవరాత్రి రూప
అంబికా జగదంబికా
కరుణింపవమ్మా దుర్గా
కరుణింపవమ్మా
చాముండేశ్వరిగా నువ్వుంటే
చావును తప్పించవమ్మా
కాత్యాయని రూపాన నీవుంటే
కష్టాలు తీర్చవమ్మా
కౌమారివైన నీవుంటే
కుమారిగ మార్చవమ్మా
సింహవాహనమెక్కివస్తే
సిరిసంపదలివ్వవమ్మా
కరుణింపవమ్మా దుర్గా
కరుణింపవమ్మా
భక్తజనముల బ్రోవగ రావమ్మా
జగమేలు దేవి నవరాత్రి రూప
అంబికా జగదంబికా
కరుణింపవమ్మా దుర్గా
కరుణింపవమ్మా
English Lyrics / Transliteration
Karunimpavamma
Bhaktajanamula brovaga raavamma
Jagamelu devi navaratri roopa
Ambika Jagadambika
Karunimpavamma Durga
Karunimpavamma
Kalpavrukshana velasina talli
Kailasa vasinivamma
Kasturi tilakam diddina talli
Kanakadurgavamma
Sharananna vaarini rakshinche talli
Samayaana kapadamma
Navadurgala rupula nindi
Navavidhamula nundamma
Karunimpavamma Durga
Karunimpavamma
Bhaktajanamula brovaga raavamma
Jagamelu devi navaratri roopa
Ambika Jagadambika
Karunimpavamma Durga
Karunimpavamma
Chamundeshwariga nuvvunte
Chavunu tappinchavamma
Katyayani roopana neevu nte
Kashtalu teerchavamma
Kaumarivaina neevu nte
Kumariga maarchavamma
Simhavahanamekki vasthe
Sirasampadalivvavamma
Karunimpavamma Durga
Karunimpavamma
Bhaktajanamula brovaga raavamma
Jagamelu devi navaratri roopa
Ambika Jagadambika
Karunimpavamma Durga
Karunimpavamma