Telugu Lyrics
నన్ను రక్షించరా నందనందనా
కరుణించరా కరుణామయా
నన్ను రక్షించరా నందనందనా
అభయము నీవే అయ్య కరుణతో
సమయాన చేయి వయ్య కరుణతో
అభయము నీవే అయ్య కరుణతో
సమయాన చేయి వయ్య కరుణతో
కరుణించరా కరుణామయా
నన్ను రక్షించరా నందనందనా
దురితము లెన్నో తీర్చరా
తరియించనే లేక తల్లడిల్లుచున్న
తుది దినాన నను చేర్చరా
తనువెంతో అలసినా తలచుచున్న
దురితము లెన్నో తీర్చరా
తరియించనే లేక తల్లడిల్లుచున్న
తుది దినాన నను చేర్చరా
తనువెంతో అలసినా తలచుచున్న
కరుణించరా కరుణామయా
నన్ను రక్షించరా నందనందనా
కరుణగల దేవ కరుణించరా
గురునాధుని పేర కరుణించరా
కరుణగల దేవ కరుణించరా
గురునాధుని పేర కరుణించరా
కరుణించరా కరుణామయా
నన్ను రక్షించరా నందనందనా
English Lyrics / Transliteration
Nannu rakshinchara nandanandana
Karuninchara karunamaya
Nannu rakshinchara nandanandana
Abhayamu neeve ayya karunatho
Samayaana cheyi vyya karunatho
Abhayamu neeve ayya karunatho
Samayaana cheyi vyya karunatho
Karuninchara karunamaya
Nannu rakshinchara nandanandana
Durithamu lenno theerchara
Thariyinchaney leka thalladilluchunna
Thudi dinaana nanu cherchara
Thanuvetho alasina thalachuchunna
Durithamu lenno theerchara
Thariyinchaney leka thalladilluchunna
Thudi dinaana nanu cherchara
Thanuvetho alasina thalachuchunna
Karuninchara karunamaya
Nannu rakshinchara nandanandana
Karunagala deva karuninchara
Gurunadhuni pera karuninchara
Karunagala deva karuninchara
Gurunadhuni pera karuninchara
Karuninchara karunamaya
Nannu rakshinchara nandanandana