Telugu Lyrics
మోదకొండమ్మా దీనదయామయీ
కరుణించవా కరుణామయీ
మోదకొండమ్మా దీనదయామయీ
శరణు శరణు అమ్మ నీకు
శరణు శరణు అమ్మ నీకు
నమ్ముకున్నాము అమ్మ నిన్ను
నమ్ముకున్నాము అమ్మ నిన్ను
కరుణించవా కరుణామయీ
మోదకొండమ్మా దీనదయామయీ
అంతులేని నీ అనుగ్రహము
అందజేయుము అమ్మ మాకు
కష్టములన్ని కడతేర్చుము
కరుణ చూపగదెవమ్మ
కరుణించవా కరుణామయీ
మోదకొండమ్మా దీనదయామయీ
పాలకడలిలోన పవళించువాడ
ప్రణవస్వరూపమ్మవు నీవు
మంగళ గౌరివమ్మ నీవు
మా మొరలాలించుము
కరుణించవా కరుణామయీ
మోదకొండమ్మా దీనదయామయీ
శరణు శరణు అమ్మ నీకు
శరణు శరణు అమ్మ నీకు
నమ్ముకున్నాము అమ్మ నిన్ను
నమ్ముకున్నాము అమ్మ నిన్ను
కరుణించవా కరుణామయీ
మోదకొండమ్మా దీనదయామయీ
English Lyrics / Transliteration
Modakondamma deenadayami
Karuninchava karunamayi
Modakondamma deenadayami
Sharanu sharanu amma neeku
Sharanu sharanu amma neeku
Nammukunnamu amma ninnu
Nammukunnamu amma ninnu
Karuninchava karunamayi
Modakondamma deenadayami
Anthuleni nee anugrahamu
Andajeyumu amma maaku
Kashtamulanni kadatherchumu
Karuna choopagadevamma
Karuninchava karunamayi
Modakondamma deenadayami
Palakadali lona pavalinchuvaada
Pranava swaroopammavu neevu
Mangala gaurivamma neevu
Maa moralaalinchumu
Karuninchava karunamayi
Modakondamma deenadayami
Sharanu sharanu amma neeku
Sharanu sharanu amma neeku
Nammukunnamu amma ninnu
Nammukunnamu amma ninnu
Karuninchava karunamayi
Modakondamma deenadayami