Telugu Lyrics
కరుణించవే తులసి మాతా
కరుణించవే తులసి మాతా
కరుణించవే తులసి మాతా
మము బ్రతికించు శ్రీకృష్ణ పరమాత్మా
మము బ్రతికించు శ్రీకృష్ణ పరమాత్మా
కరుణించవే తులసి మాతా
ఎవ్వరికి తెలియదు లోకంబున
ఎవ్వరికి తెలియదు లోకంబున
ఎవ్వరికి తెలియదు లోకంబున
అమ్మా ఈ గతి మా యందు
ఎవ్వరికి తెలియదు లోకంబున
అమ్మా ఈ గతి మా యందు
నేనే గతి దైవంబని
నేనే గతి దైవంబని
నీచే శరణు వేడుచున్నాను
నీచే శరణు వేడుచున్నాను
కరుణించవే తులసి మాతా
కరుణించవే తులసి మాతా
మము బ్రతికించు శ్రీకృష్ణ పరమాత్మా
మము బ్రతికించు శ్రీకృష్ణ పరమాత్మా
కరుణించవే తులసి మాతా
వ్రేపల్లెలో శ్రీకృష్ణుడు
వ్రేపల్లెలో శ్రీకృష్ణుడు
మా ఇంట శ్రీకృష్ణుడు
మా ఇంట శ్రీకృష్ణుడు
వ్రేపల్లెలో శ్రీకృష్ణుడు
మా ఇంట శ్రీకృష్ణుడు
మా ఇంట శ్రీకృష్ణుడు
నాయందు పరతంత్రుడై
నాయందు పరతంత్రుడై
తన యందు నిండియున్నాడు
తన యందు నిండియున్నాడు
కరుణించవే తులసి మాతా
కరుణించవే తులసి మాతా
మము బ్రతికించు శ్రీకృష్ణ పరమాత్మా
మము బ్రతికించు శ్రీకృష్ణ పరమాత్మా
కరుణించవే తులసి మాతా
English Lyrics / Transliteration
Karuninchave Tulasi Matha
Karuninchave Tulasi Matha
Karuninchave Tulasi Matha
Mamu Bratikinchu Sri Krishna Paramathma
Mamu Bratikinchu Sri Krishna Paramathma
Karuninchave Tulasi Matha
Evvariki Teliyadu Lokambuna
Evvariki Teliyadu Lokambuna
Evvariki Teliyadu Lokambuna
Amma ee Gathi Maa Yandu
Evvariki Teliyadu Lokambuna
Amma ee Gathi Maa Yandu
Nene Gathi Daivambani
Nene Gathi Daivambani
Neeche Sharana Veduchunnanu
Neeche Sharana Veduchunnanu
Karuninchave Tulasi Matha
Karuninchave Tulasi Matha
Mamu Bratikinchu Sri Krishna Paramathma
Mamu Bratikinchu Sri Krishna Paramathma
Karuninchave Tulasi Matha
Vrepalletlo Sri Krishnudu
Vrepalletlo Sri Krishnudu
Maa Inta Sri Krishnudu
Maa Inta Sri Krishnudu
Vrepalletlo Sri Krishnudu
Maa Inta Sri Krishnudu
Maa Inta Sri Krishnudu
Naayandu Paratantrudai
Naayandu Paratantrudai
Thana Yandu Nindiyunnadu
Thana Yandu Nindiyunnadu
Karuninchave Tulasi Matha
Karuninchave Tulasi Matha
Mamu Bratikinchu Sri Krishna Paramathma
Mamu Bratikinchu Sri Krishna Paramathma
Karuninchave Tulasi Matha