Telugu Lyrics
వరదానవని నీ సన్నిధికి
పరుగు పరుగున వచ్చితి
పదముల చెంత చేరితి
పరువాలు దాచుకొనలేక
పరవశించి నిను కొలిచితి
జలజముల నడుమ నీదు
జన్మము చూచి వింతగ
కలుముల సొలపులన్నియు
కల్లయని గుర్తించితి
ఇలవేల్పువని నీ మహిమ
ఎన్నెన్నో విని యుంటి
తలపున నిలిపికొంటి
తరుణి మనోహర
శరణాగతి కోరితి
శంఖ చక్రధరా
తరణి దూరుచుండగ
తరుణి మందస్మితా
English Lyrics / Transliteration
Varadaanavani nee sannidhiki
Parugu paruguna vachchiti
Padamula chenta cheriti
Paruvaalu daachukonaleka
Paravashinchi ninu kolichiti
Jalajamula naduma needu
Janmamu choochi vintaga
Kalumula solapulanniyu
Kallayani gurtinchiti
Ilavelpuvani nee mahima
Ennenno vini yunti
Talapuna nilipikonti
Taruni manohara
Sharanagathi koriti
Shankha Chakradhara
Tarani dooruchundaga
Taruni mandasmita