Telugu Lyrics
కరుణించి కాపాడు కరుణామయ
ప్రాణావధులలో నీవే మా శరణ్యము
ప్రాణావధులలో నీవే మా శరణ్యము
సంసార సాగరమున తరియించగ
సంసార సాగరమున తరియించగ
కరుణించి కాపాడు కరుణామయ
కరుణించి కాపాడు కరుణామయ
పాప భారము మోసి పాసిపోయిన
పాప భారము మోసి పాసిపోయిన
జీవుల నందరినీ చేరదీయుమా
జీవుల నందరినీ చేరదీయుమా
అంధకారము నిండి ఆశలు మాసి
అంధకారము నిండి ఆశలు మాసి
ముంచుచున్న దరిద్రము మాన్పుమా
ముంచుచున్న దరిద్రము మాన్పుమా
కరుణించి కాపాడు కరుణామయ
కరుణించి కాపాడు కరుణామయ
నీవు లేక నిలువలేము ప్రభువా
నీవు లేక నిలువలేము ప్రభువా
నీవు లేక సాగలేము ప్రభువా
నీవు లేక సాగలేము ప్రభువా
నీదు చరణముల చేరి నీవే మా దైవమని
నీదు చరణముల చేరి నీవే మా దైవమని
కొలిచే వారము నిన్ను కోర్కెలు తీర్చుమా
కొలిచే వారము నిన్ను కోర్కెలు తీర్చుమా
కరుణించి కాపాడు కరుణామయ
కరుణించి కాపాడు కరుణామయ
English Lyrics / Transliteration
Karuninchi kapadu karunamaya
Pranavadhulalo neeve maa sharan’yamu
Pranavadhulalo neeve maa sharan’yamu
Samsara sagaramuna tariyinchaga
Samsara sagaramuna tariyinchaga
Karuninchi kapadu karunamaya
Karuninchi kapadu karunamaya
Paapa bharamu mosi paasipoyina
Paapa bharamu mosi paasipoyina
Jeevula nandarinnee cheradeeyuma
Jeevula nandarinnee cheradeeyuma
Andhakarumu nindi aashalu maasi
Andhakarumu nindi aashalu maasi
Munchuchunna daridramu maanpuma
Munchuchunna daridramu maanpuma
Karuninchi kapadu karunamaya
Karuninchi kapadu karunamaya
Neevu leka niluvalemu prabhuvā
Neevu leka niluvalemu prabhuvā
Neevu leka sagalemu prabhuvā
Neevu leka sagalemu prabhuvā
Needu charanamula cheri neeve maa daivamanī
Needu charanamula cheri neeve maa daivamanī
Kolichē varamu ninnu kōrkelu teerchuma
Kolichē varamu ninnu kōrkelu teerchuma
Karuninchi kapadu karunamaya
Karuninchi kapadu karunamaya