Telugu Lyrics
వరలక్ష్మీ కరుణించు
కరుణించు శ్రీ వరలక్ష్మీ కరుణించు
వరలక్ష్మీ కరుణించు
అమ్మలగన్న యమ్మవు నీవే
అనంత గుణనిధివమ్మ
(కరుణించు శ్రీ వరలక్ష్మీ…)
కైలాస వాసినివి నీవు
కల్యాణ గుణ నిధివమ్మ
మంగళ గౌరీవని నిన్ను
మానవులు కొలుతురమ్మ
(కరుణించు శ్రీ వరలక్ష్మీ…)
ధర్మాధర్మముల నెరుగని
ధరణీతలాన మేము
తప్పులు చేసినను మమ్మీ
తల్లిగా బ్రోతువమ్మ
(కరుణించు శ్రీ వరలక్ష్మీ…)
పాపము లెన్నెన్నో చేసె
పరులకు హానియొనర్చిన
అన్నింటిని క్షమించి నన్ను
అక్కున చేర్చుకొనవమ్మ
(కరుణించు శ్రీ వరలక్ష్మీ…)
English Lyrics / Transliteration
Varalakshmi Karuninchu
Karuninchu Sri Varalakshmi Karuninchu
Varalakshmi Karuninchu
Ammalaginna yammavu neeve
Anantha gunanidhivamma
(Karuninchu Sri Varalakshmi…)
Kailasa vasinivi neevu
Kalyana guna nidhivamma
Mangala gaurivani ninnu
Maanavulu koluthuramma
(Karuninchu Sri Varalakshmi…)
Dharmadharmamula nerugani
Dharaneethalaana memu
Tappulu chesinanu mami
Thalliga brothuvamma
(Karuninchu Sri Varalakshmi…)
Papamul ennennō chese
Parulaku haaniyonarchina
Annintini kshaminchi nannu
Akkuna cherchukonavamma
(Karuninchu Sri Varalakshmi…)