Telugu Lyrics
కాశీ కాశీ హో కాశీ కాశీ హో
అలిగి అలిగి అలసి అలసి
ఎంత దాగుంటావమ్మా
కాళ్ళ పడితే కట్టూడమ్మ
కట్టెదురొస్తే కన్నూడమ్మా
అలిగి అలిగి అలసి అలసి
ఎంత దాగుంటావమ్మా
కాళ్ళ పడితే కట్టూడమ్మ
కట్టెదురొస్తే కన్నూడమ్మా
కాశీ కాశీ హో కాశీ కాశీ హో
కాశీ కాశీ హో కాశీ కాశీ హో
నీలి చీరలో నెమలి పింఛం
నడుము వంపులో సయ్యాట
నీలి చీరలో నెమలి పింఛం
నడుము వంపులో సయ్యాట
అదివో తలపులో అందాల పంజరం
పిలిచే గొంతులో పులిజంట
అదివో తలపులో అందాల పంజరం
పిలిచే గొంతులో పులిజంట
ముసిరే కలలు ముచ్చట పెడతాయి
మెరిసే కళ్ళు మధురిమ నింపాలి
కాళ్ళ పడితే కట్టూడమ్మ
కట్టెదురొస్తే కన్నూడమ్మా
అలిగి అలిగి అలసి అలసి
ఎంత దాగుంటావమ్మా
కాళ్ళ పడితే కట్టూడమ్మ
కట్టెదురొస్తే కన్నూడమ్మా
కాశీ కాశీ హో కాశీ కాశీ హో
కాశీ కాశీ హో కాశీ కాశీ హో
మళ్ళీ మళ్ళీ నీకళ్ళలోకి
చూస్తూ ఉంటే చాలు చాలు
మళ్ళీ మళ్ళీ నీకళ్ళలోకి
చూస్తూ ఉంటే చాలు చాలు
ఎవ్వరు లేని చోట
ఒక్కటై పోదాం
ఒక్కటై పోదాం
ఈ జగతిలో విహరిద్దాం
ఎవ్వరు లేని చోట
ఒక్కటై పోదాం
ఒక్కటై పోదాం
ఈ జగతిలో విహరిద్దాం
కౌగిలింతల కాపురం చేద్దాం
ప్రియురాలా ప్రియాంక
అలిగి అలిగి అలసి అలసి
ఎంత దాగుంటావమ్మా
కాళ్ళ పడితే కట్టూడమ్మ
కట్టెదురొస్తే కన్నూడమ్మా
అలిగి అలిగి అలసి అలసి
ఎంత దాగుంటావమ్మా
కాళ్ళ పడితే కట్టూడమ్మ
కట్టెదురొస్తే కన్నూడమ్మా
కాశీ కాశీ హో కాశీ కాశీ హో
కాశీ కాశీ హో కాశీ కాశీ హో
English Lyrics / Transliteration
Kashi Kashi ho Kashi Kashi ho
Aligi aligi alasi alasi
Enta daaguntaavamma
Kaalla padithe kattudamma
Kattedurusthe kannudamma
Aligi aligi alasi alasi
Enta daaguntaavamma
Kaalla padithe kattudamma
Kattedurusthe kannudamma
Kashi Kashi ho Kashi Kashi ho
Kashi Kashi ho Kashi Kashi ho
Neeli cheeralo nemali pincham
Nadumu vampulo sayyaata
Neeli cheeralo nemali pincham
Nadumu vampulo sayyaata
Adivo talapulo andala panjaram
Piliche gonthulo pulijanta
Adivo talapulo andala panjaram
Piliche gonthulo pulijanta
Musire kalalu muchata pedataayi
Merise kallu madhurima nimpali
Kaalla padithe kattudamma
Kattedurusthe kannudamma
Aligi aligi alasi alasi
Enta daaguntaavamma
Kaalla padithe kattudamma
Kattedurusthe kannudamma
Kashi Kashi ho Kashi Kashi ho
Kashi Kashi ho Kashi Kashi ho
Malli malli neekallaloki
Choosthu unthe chaalu chaalu
Malli malli neekallaloki
Choosthu unthe chaalu chaalu
Evvaru leni chota
Okkattai podam
Okkattai podam
Ee jagathilo vihariddham
Evvaru leni chota
Okkattai podam
Okkattai podam
Ee jagathilo vihariddham
Kaugilintala kaapuram cheddam
Priyuaraala priyaanka
Aligi aligi alasi alasi
Enta daaguntaavamma
Kaalla padithe kattudamma
Kattedurusthe kannudamma
Aligi aligi alasi alasi
Enta daaguntaavamma
Kaalla padithe kattudamma
Kattedurusthe kannudamma
Kashi Kashi ho Kashi Kashi ho
Kashi Kashi ho Kashi Kashi ho