Telugu Lyrics
కాశికే పోయాను కాశియే చూడను
అందాల రాశిని చూడకుండా
అందాల రాశిని చూడకుండా
కాశికే పోయాను కాశియే చూడను
పైన గంగానది పాపములెంతో
కడిగేస్తుందంటే అది బూటకము
పైన గంగానది పాపములెంతో
కడిగేస్తుందంటే అది బూటకము
నడుమున నున్న నీ వంపుల లోకము
చూసే కొద్దీ నా గుండెల్లో
కొత్తపాపములు పెంచుతుంటే
నేను కాశికి పోయి ఏం చేయను
కాశికే పోయాను కాశియే చూడను
అందాల రాశిని చూడకుండా
నలువైపుల శివలింగాలు
శివనామ స్మరణలు
ఎన్ని వున్నా అది సామాన్యము
నలువైపుల శివలింగాలు
శివనామ స్మరణలు
ఎన్ని వున్నా అది సామాన్యము
నా మనసున నీ రూపము
అందాల నరసింహస్వామి
రూపమై నన్ను కొలుస్తుంటే
నేను కాశికి పోయి ఏం చేయను
కాశికే పోయాను కాశియే చూడను
అందాల రాశిని చూడకుండా
కాశికే పోయాను కాశియే చూడను
English Lyrics / Transliteration
Kaashike poyanu kaashiye choodanu
Andaala raashini choodakundaa
Andaala raashini choodakundaa
Kaashike poyanu kaashiye choodanu
Painaa gangaanadi paapamulentho
Kadigesthundante adi bootakamu
Painaa gangaanadi paapamulentho
Kadigesthundante adi bootakamu
Nadumuna nunna nee vampula lokamu
Choose koddee naa gundello
Koththa paapamulu penchuthunte
Nenu kaashiki poyi em cheyanu
Kaashike poyanu kaashiye choodanu
Andaala raashini choodakundaa
Naluvypula shivalingaalu
Shivanama smaranalu
Enni unnaa adi saamanyamu
Naluvypula shivalingaalu
Shivanama smaranalu
Enni unnaa adi saamanyamu
Naa manasuna nee roopamu
Andaala narasimhaswaami
Roopamai nannu kolusthunte
Nenu kaashiki poyi em cheyanu
Kaashike poyanu kaashiye choodanu
Andaala raashini choodakundaa
Kaashike poyanu kaashiye choodanu