Telugu Lyrics
కాస్త నిన్ను పిలవనీవే..
కాస్త నిన్ను కానరానీవే..
హద్దులు దాటి..
హద్దులు దాటి..
కాస్త నిన్ను కననీవే..
కాస్త నిన్ను పిలవనీవే..
కాస్త నిన్ను కానరానీవే..
హద్దులు దాటి..
హద్దులు దాటి..
మంచు పర్వతాల మద్దతు లేకుండా..
ఎత్తైన గోపురాలు..
హెూ..
మనసులోని ఆశలన్నీ..
రేపటి పైటే..
నిదురలోనే కలిసే నది..
ప్రేమ అనే..
నిదురలోనే కలిసే నది..
ప్రేమ అనే..
కాస్త నిన్ను కననీవే..
కాస్త నిన్ను పిలవనీవే..
కాస్త నిన్ను కానరానీవే..
హద్దులు దాటి..
హద్దులు దాటి..
నా పక్కనే నువ్వున్నా..
కళ్ళకేదో..
హెూ..
తెల్లవారుతుందో..
కల్లోలమొస్తుందో..
మదిలో ఏలనో..
కొమ్మలేని చెట్టల్లే..
నిన్ను కోరి..
హెూ..
కుమిలి కుమిలి..
కరిగిపోయా..
కన్నీరు కారి..
మంచు పర్వతాల మద్దతు లేకుండా..
ఎత్తైన గోపురాలు..
హెూ..
మనసులోని ఆశలన్నీ..
రేపటి పైటే..
నిదురలోనే కలిసే నది..
ప్రేమ అనే..
నిదురలోనే కలిసే నది..
ప్రేమ అనే..
కాస్త నిన్ను కననీవే..
కాస్త నిన్ను పిలవనీవే..
కాస్త నిన్ను కానరానీవే..
హద్దులు దాటి..
హద్దులు దాటి..
కాస్త నిన్ను కననీవే..
కాస్త నిన్ను పిలవనీవే..
కాస్త నిన్ను కానరానీవే..
హద్దులు దాటి..
హద్దులు దాటి..
English Lyrics / Transliteration
Kaastha ninnu pilavaneeve..
Kaastha ninnu kaanaraaneeve..
Haddhulu daati..
Haddhulu daati..
Kaastha ninnu kananeeve..
Kaastha ninnu pilavaneeve..
Kaastha ninnu kaanaraaneeve..
Haddhulu daati..
Haddhulu daati..
Manchu parvathaala maddhathu lekundaa..
Etthaina gopuraalu..
Ho..
Manasuloni aashalanni..
Repati paite..
Niduralone kalise nadhi..
Prema anae..
Niduralone kalise nadhi..
Prema anae..
Kaastha ninnu kananeeve..
Kaastha ninnu pilavaneeve..
Kaastha ninnu kaanaraaneeve..
Haddhulu daati..
Haddhulu daati..
Naa pakkaney nuvvunnaa..
Kallakhedho..
Ho..
Thella vaaruthundho..
Kallolamosthundho..
Madhi lo elano..
Kommeni leni chettallae..
Ninnu kori..
Ho..
Kumili kumili..
Karigipoya..
Kanneeru kaari..
Manchu parvathaala maddhathu lekundaa..
Etthaina gopuraalu..
Ho..
Manasuloni aashalanni..
Repati paite..
Niduralone kalise nadhi..
Prema anae..
Niduralone kalise nadhi..
Prema anae..
Kaastha ninnu kananeeve..
Kaastha ninnu pilavaneeve..
Kaastha ninnu kaanaraaneeve..
Haddhulu daati..
Haddhulu daati..
Kaastha ninnu kananeeve..
Kaastha ninnu pilavaneeve..
Kaastha ninnu kaanaraaneeve..
Haddhulu daati..
Haddhulu daati..