Telugu Lyrics
కళ్ళు చేరగానే
నా మనసు దోచేశావే
నీతో ఇలా ఉంటే
కాలమే మరిచిపోనా
లోకం మరచిపోనా
నిన్ను నేను చూస్తుంటే
చూపుకే అదొరముంది
ప్రేమలో పడిపోతున్నా
నడుం నడుం తిప్పుతూ
నన్ను నువ్వు చూస్తుంటే
పడిపోతునే నేనంత
ఏమిటో ఈ లోకం
ఏమిటో ఈ బంధం
కాస్త ఇలా కొత్తగా
కళ్ళు చేరగానే
నా మనసు దోచేశావే
నీతో ఇలా ఉంటే
కాలమే మరిచిపోనా
లోకం మరచిపోనా
నిన్ను నేను చూస్తుంటే
చూపుకే అదొరముంది
ప్రేమలో పడిపోతున్నా
హేయ్..
నీలిమాయే కళ్ళతో
నన్నెదో చేసావే
మంచుతుంపై కురిసే
నవ్వులే నిలుపవే
ఏదో ఒక మాయ చేసి
నా మనసుని లాగేసావే
చెప్పలేని భావనలే
తెలిపెలే ఈ గుండెలో
నిన్ను నేను చూస్తుంటే
చూపుకే అదొరముంది
ప్రేమలో పడిపోతున్నా
నడుం నడుం తిప్పుతూ
నన్ను నువ్వు చూస్తుంటే
పడిపోతునే నేనంత
ఏమిటో ఈ లోకం
ఏమిటో ఈ బంధం
కాస్త ఇలా కొత్తగా
కళ్ళు చేరగానే
నా మనసు దోచేశావే
నీతో ఇలా ఉంటే
కాలమే మరిచిపోనా
లోకం మరచిపోనా
నిన్ను నేను చూస్తుంటే
చూపుకే అదొరముంది
ప్రేమలో పడిపోతున్నా
హేయ్..
కలిసి నడచిపోదామా
కలలు కంటా కంటా
కొత్త లోకం చేరి
లోకం మరచిపోదామా
నడిచే అడుగుల్లో
సరిగమలు పలికేలా
నీ నామమె పునాదిగా
జీవితం కట్టుకుందామా
నిన్ను నేను చూస్తుంటే
చూపుకే అదొరముంది
ప్రేమలో పడిపోతున్నా
నడుం నడుం తిప్పుతూ
నన్ను నువ్వు చూస్తుంటే
పడిపోతునే నేనంత
ఏమిటో ఈ లోకం
ఏమిటో ఈ బంధం
కాస్త ఇలా కొత్తగా
కళ్ళు చేరగానే
నా మనసు దోచేశావే
నీతో ఇలా ఉంటే
కాలమే మరిచిపోనా
లోకం మరచిపోనా
నిన్ను నేను చూస్తుంటే
చూపుకే అదొరముంది
ప్రేమలో పడిపోతున్నా
English Lyrics / Transliteration
Kallu cheragaane
Naa manasu dochēśāvē
Neethō ilaa unṭē
Kaalamē marichipōnaa
Lokam marichipōnaa
Ninnu nēnu choosthunṭē
Choopukē adhoramundhi
Prēmalō paḍipōthunāa
Naḍum naḍum tipputhoo
Nannu nuvvu choosthunṭē
Paḍipōthunē nēnanta
Ēmiṭō ee lokam
Ēmiṭō ee bandham
Kaastha ilaa kothagaa
Kallu cheragaane
Naa manasu dochēśāvē
Neethō ilaa unṭē
Kaalamē marichipōnaa
Lokam marichipōnaa
Ninnu nēnu choosthunṭē
Choopukē adhoramundhi
Prēmalō paḍipōthunāa
Neeleemaayē kaḷḷathō
Nannedhō chēsāvē
Manchuthumpai kurisē
Navvule nilupavē
Ēdhō oka maaya chēsi
Naa manasuni laagēsāvē
Cheppalēni bhaavanalē
Telipale ee gundelō
Ninnu nēnu choosthunṭē
Choopukē adhoramundhi
Prēmalō paḍipōthunāa
Naḍum naḍum tipputhoo
Nannu nuvvu choosthunṭē
Paḍipōthunē nēnanta
Ēmiṭō ee lokam
Ēmiṭō ee bandham
Kaastha ilaa kothagaa
Kallu cheragaane
Naa manasu dochēśāvē
Neethō ilaa unṭē
Kaalamē marichipōnaa
Lokam marichipōnaa
Ninnu nēnu choosthunṭē
Choopukē adhoramundhi
Prēmalō paḍipōthunāa
Kalisi naḍachipōdhaamaa
Kalalu kanṭaa kanṭaa
Kotha lokam chēri
Lokam marichipōdhaamaa
Naḍichē aḍugullō
Sarigamalu palikēlaa
Nee naamamē punaadhigaa
Jeevitham kaṭṭukundhaamaa
Ninnu nēnu choosthunṭē
Choopukē adhoramundhi
Prēmalō paḍipōthunāa
Naḍum naḍum tipputhoo
Nannu nuvvu choosthunṭē
Paḍipōthunē nēnanta
Ēmiṭō ee lokam
Ēmiṭō ee bandham
Kaastha ilaa kothagaa
Kallu cheragaane
Naa manasu dochēśāvē
Neethō ilaa unṭē
Kaalamē marichipōnaa
Lokam marichipōnaa
Ninnu nēnu choosthunṭē
Choopukē adhoramundhi
Prēmalō paḍipōthunāa