Telugu Lyrics
కొత్త పంతులిదిగో
రత్తినాల రత్తినాల
నవ్వు పువ్వులిదిగో
అమ్మోరి రచ్చలోన
అమ్మలాల పాటలోన
ఒళ్ళంతా ఊగుతోందే
ఒయ్యారాల సొగసుతోనె
పండుగంట పండుగంట
పగడాల పంతులిదిగో
కొత్త మాంగల్యమంట
మురిపాల ముగ్గులిదిగో
నవ యువకుల నడుమ
నటనల సొగసుల
నవ్వులే నవ్వుతోందే
నవ రసాల రాగంతోనె
పండుగంట పండుగంట
పగడాల పంతులిదిగో
కొత్త మాంగల్యమంట
మురిపాల ముగ్గులిదిగో
నవ యువకుల నడుమ
నటనల సొగసుల
నవ్వులే నవ్వుతోందే
నవ రసాల రాగంతోనె
కత్తి లుంథి కత్తి లుంథి
కొత్త పంతులిదిగో
రత్తినాల రత్తినాల
నవ్వు పువ్వులిదిగో
అమ్మోరి రచ్చలోన
అమ్మలాల పాటలోన
ఒళ్ళంతా ఊగుతోందే
ఒయ్యారాల సొగసుతోనె
అందాల అందాల
అమ్మోరి వేడుకలో
అందరితో పంచుకోనీ
ఆనందాల మాధుర్యము
కళ్ళలో మెరిసేటి
కలలకు చిరునామా
పున్నమి రేయిలా
ప్రేమలు పుట్టెనే
పండుగంట పండుగంట
పగడాల పంతులిదిగో
కొత్త మాంగల్యమంట
మురిపాల ముగ్గులిదిగో
నవ యువకుల నడుమ
నటనల సొగసుల
నవ్వులే నవ్వుతోందే
నవ రసాల రాగంతోనె
కత్తి లుంథి కత్తి లుంథి
కొత్త పంతులిదిగో
రత్తినాల రత్తినాల
నవ్వు పువ్వులిదిగో
అమ్మోరి రచ్చలోన
అమ్మలాల పాటలోన
ఒళ్ళంతా ఊగుతోందే
ఒయ్యారాల సొగసుతోనె
English Lyrics / Transliteration
Kotha panthulidigō
Rattināla rattināla
Navvu puvvulidigō
Ammōri racchalōna
Ammalāla pāṭalōna
Oḷḷantā ūguthōndē
Oyyārāla sogasutōne
Paṇḍugaṇṭa paṇḍugaṇṭa
Pagaḍāla panthulidigō
Kotha māṅgalyamaṇṭa
Muripāla mugguli digō
Nava yuvakula naḍuma
Naṭanala sogasula
Navvulē navvutōndē
Nava rasāla rāgantōne
Paṇḍugaṇṭa paṇḍugaṇṭa
Pagaḍāla panthulidigō
Kotha māṅgalyamaṇṭa
Muripāla mugguli digō
Nava yuvakula naḍuma
Naṭanala sogasula
Navvulē navvutōndē
Nava rasāla rāgantōne
Kathi lunthi kathilunthi
Kotha panthulidigō
Rattināla rattināla
Navvu puvvulidigō
Ammōri racchalōna
Ammalāla pāṭalōna
Oḷḷantā ūguthōndē
Oyyārāla sogasutōne
Andāla andāla
Ammōri vēḍukalō
Andaritō panchukōni
Ānandāla mādhuramu
Kaḷḷalō merisēṭi
Kalaḷaku chirunāmā
Punnami rēyilā
Prēmalu puṭṭenē
Paṇḍugaṇṭa paṇḍugaṇṭa
Pagaḍāla panthulidigō
Kotha māṅgalyamaṇṭa
Muripāla mugguli digō
Nava yuvakula naḍuma
Naṭanala sogasula
Navvulē navvutōndē
Nava rasāla rāgantōne
Kathi lunthi kathilunthi
Kotha panthulidigō
Rattināla rattināla
Navvu puvvulidigō
Ammōri racchalōna
Ammalāla pāṭalōna
Oḷḷantā ūguthōndē
Oyyārāla sogasutōne