Telugu Lyrics
కలువరి సవుని తపురి
కాటిలెం చదము తోడుక చదిరి
కలువరి సవుని తపురి
పలికెను రంబా లంబా
తినకెను డంబా ఝంబా
తినకెను డంబా ఝంబా
లంబా లంబా
కంగారు వద్దురా మావా
కాడికి వచ్చెరా నేవా
కంగారు వద్దురా మావా
కాడికి వచ్చెరా నేవా
నవ్వేలోన నన్నే
చూసుకుంటా చూస్కోర
నవ్వేలోన నన్నే
చూసుకుంటా చూస్కోర
కాటిలెం చదము తోడుక చదిరి
కలువరి సవుని తపురి
అమ్మోయ్ బాబోయ్
నన్నే చూసి పడిపోకు
ఆడదిరా అంటె
నాతొ పోటి పడకు
ఎన్నో రంగలున్నా
ఏవీ నేర్పవద్దు
ఎన్ని జన్మలైనా
నన్నే పెనగవద్దు
కాటిలెం చదము తోడుక చదిరి
కలువరి సవుని తపురి
పలికెను రంబా లంబా
తినకెను డంబా ఝంబా
తినకెను డంబా ఝంబా
లంబా లంబా
కంగారు వద్దురా మావా
కాడికి వచ్చెరా నేవా
కంగారు వద్దురా మావా
కాడికి వచ్చెరా నేవా
నవ్వేలోన నన్నే
చూసుకుంటా చూస్కోర
నవ్వేలోన నన్నే
చూసుకుంటా చూస్కోర
English Lyrics / Transliteration
Kaluvari savuni tapuri
Kaatilen chadam thoduka chadiri
Kaluvari savuni tapuri
Palikenu ramba lamba
Tinakenudamba jamba
Tinakenudamba jamba
Lamba lamba
Kangaaru vadhdhura maava
Kaadiki vaccherra neva
Kangaaru vadhdhura maava
Kaadiki vaccherra neva
Navvelona nanne
Choosukuntaa choosukora
Navvelona nanne
Choosukuntaa choosukora
Kaatilen chadam thoduka chadiri
Kaluvari savuni tapuri
Ammoi baboi
Nanne choosi padipoku
Aadadhira ante
Naatho poti padaku
Enno rangulunnaa
Evi nerpavadhdhura
Enni janmalainaa
Nanne penagavadhdhura
Kaatilen chadam thoduka chadiri
Kaluvari savuni tapuri
Palikenu ramba lamba
Tinakenudamba jamba
Tinakenudamba jamba
Lamba lamba
Kangaaru vadhdhura maava
Kaadiki vaccherra neva
Kangaaru vadhdhura maava
Kaadiki vaccherra neva
Navvelona nanne
Choosukuntaa choosukora
Navvelona nanne
Choosukuntaa choosukora