Telugu Lyrics
కనులకు గగనం అల్లుకోవాలని
అడుగుకు అడగని
ఆశల ఆకాశం చేరుకోవాలని
తానెంత కోరినా
తనువొంగిన నింగి ఒదిగినా
రాని కాంతుల నీడని
రమ్మంది రాత్రి జాబిలి
కాలం కదిలే నది
కనుమూయని తీరం మరి
తారలె దిగెనే నేలకు
నేలకి వెలుగు నింపెనే
కట్టనల్లు కనుకాలని
కనులకు గగనం అల్లుకోవాలని
అడుగుకు అడగని
ఆశల ఆకాశం చేరుకోవాలని
తోడుతో అడుగేసిన
ఏ తోవలోనైనా
పూలు పూసే నవ్వుల
పండుగేగా ప్రతి రోజూ
గాలి గుసగుసలు
రేపే కలల అలజడి
హృదయపు తెరలలో
ఎన్నో కొత్త పాటలు
కట్టనల్లు కనుకాలని
కనులకు గగనం అల్లుకోవాలని
అడుగుకు అడగని
ఆశల ఆకాశం చేరుకోవాలని
English Lyrics / Transliteration
Kanulaku gaganam allukovalani
Aduguku adagani
Aashala aakaasham cherukovalani
Taanentha korina
Tanuvongina ningi odigina
Raani kaanthula needani
Rammandi raatri jaabili
Kaalam kadile nadi
Kanumuyani theeram mari
Taarele digene nelaku
Nelaki velugu nimpene
Kattannallu kanukalani
Kanulaku gaganam allukovalani
Aduguku adagani
Aashala aakaasham cherukovalani
Thodutho adugesina
Ye thovalonainaa
Poolu poose navvula
Pandugegaa prathi rojuu
Gaali gusagusalu
Repe kalala alajadi
Hrudayapu theralalo
Enno kottha paatalu
Kattannallu kanukalani
Kanulaku gaganam allukovalani
Aduguku adagani
Aashala aakaasham cherukovalani