Telugu Lyrics
కట్టెదురుగా నీలాంటి పువ్వొకటి
కనపడగానే ఆగిపోయే నా రాత
కత్తి శరద నా పేరే కత్తి శరద
కళ్ళెదురుగా నీలాంటి పువ్వొకటి
కనపడగానే ఆగిపోయే నా రాత
అరె నర నరమున తాండవం
చేసే పవనమే నీ పేరాయె
నాలోపల నీకు ముందర
ఏదో తెలియని కళ దొరికినట్టాయె
పగలంతా నీ ధ్యాసే
రాత్రులలో నీ స్వాసే
నడిచేటప్పుడు నీ పాదాల సవ్వడే
నా చెవుల్లో వినిపించే
కత్తి శరద నా పేరే కత్తి శరద
కట్టెదురుగా నీలాంటి పువ్వొకటి
కనపడగానే ఆగిపోయే నా రాత
కత్తి శరద నా పేరే కత్తి శరద
నన్ను నేనే మరిచిపోతున్నా
ఏదో మహిమ నీలో ఉంటే
నన్ను నువ్వే మరిచిపోతున్నా
నీ చూపు మాయలో పడితే
అరె నీ పేరు పలికితే
నాలో ఏదో స్పందన
నీ వైపు వెళితే
నా హృదయానికొక చలనం
వెతుకుతున్నా నేనే
నాకొక చిరునామా
నీ కళ్ళలో చూస్తున్నా
నా కొత్త లోకం
కత్తి శరద నా పేరే కత్తి శరద
కట్టెదురుగా నీలాంటి పువ్వొకటి
కనపడగానే ఆగిపోయే నా రాత
కత్తి శరద నా పేరే కత్తి శరద
కళ్ళెదురుగా నీలాంటి పువ్వొకటి
కనపడగానే ఆగిపోయే నా రాత
English Lyrics / Transliteration
Katteduruga neelanti puvvokati
Kanapadagaane aagipoye naa raatha
Katthi Sarada na pere Katthi Sarada
Kalleduruga neelanti puvvokati
Kanapadagaane aagipoye naa raatha
Arey nara naramuna thaandavam
Chese pavename nee peraaye
Naalōpala neeku mundara
Edho teliyani kala dorikinattāye
Pagalantha nee dhyaase
Ratrulalo nee swaase
Nadiche tappudu nee paadala savvade
Naa chevullo vinipinche
Katthi Sarada na pere Katthi Sarada
Katteduruga neelanti puvvokati
Kanapadagaane aagipoye naa raatha
Katthi Sarada na pere Katthi Sarada
Nannu nene marichipothunna
Edho mahima neelo unte
Nannu nuvve marichipothunna
Nee choopu maayalo padithe
Arey nee peru palikite
Naalo edho spandana
Nee vaipu velithe
Naa hrudayaaniko chalanama
Vetukuthunna nene
Naakoka chirunama
Nee kallalo chusthunna
Naa kottha lokam
Katthi Sarada na pere Katthi Sarada
Katteduruga neelanti puvvokati
Kanapadagaane aagipoye naa raatha
Katthi Sarada na pere Katthi Sarada
Kalleduruga neelanti puvvokati
Kanapadagaane aagipoye naa raatha