Telugu Lyrics
కనులముందు తెరలు కట్టుకో
బహుమతులు ఎన్నో బహుమతులు
ఒక్కోటిగ ఇప్పుడే తెచ్చుకో
కట్టు కట్టుకో కల కట్టుకో
కనులముందు తెరలు కట్టుకో
నా చిలిపి మనసు నీ చరణాన
నీ రాణిగ ఉండగా
నీ తీపి పలుకుల తనివి తీరగ
నే చిందులేయగా
నా చిలిపి మనసు నీ చరణాన
నీ రాణిగ ఉండగా
నీ తీపి పలుకుల తనివి తీరగ
నే చిందులేయగా
రేయి పగలు నీకై ఎదురుచూసే
మనసు నీదేలే
కట్టు కట్టుకో కల కట్టుకో
కనులముందు తెరలు కట్టుకో
బహుమతులు ఎన్నో బహుమతులు
ఒక్కోటిగ ఇప్పుడే తెచ్చుకో
హేయి నడిచేటి కొండవు నీవని
నీ నడుము వయ్యారమని
అడుగున మెరిసేటి నగలు నీవని
అడిగినన్ని ఇస్తానని
హేయి నడిచేటి కొండవు నీవని
నీ నడుము వయ్యారమని
అడుగున మెరిసేటి నగలు నీవని
అడిగినన్ని ఇస్తానని
ఆశల పుట్టను తెరిచి చూసే
ప్రేమ నీదేలే
కట్టు కట్టుకో కల కట్టుకో
కనులముందు తెరలు కట్టుకో
బహుమతులు ఎన్నో బహుమతులు
ఒక్కోటిగ ఇప్పుడే తెచ్చుకో
కట్టు కట్టుకో కల కట్టుకో
కనులముందు తెరలు కట్టుకో
English Lyrics / Transliteration
Kanulamundu teralu kattu ko
Bahumathulu enno bahumathulu
Okkoṭiga ippuḍe techuko
Kattu kattu ko kala kattu ko
Kanulamundu teralu kattu ko
Naa chilipi manasu nee charaṇāna
Nee raaṇiga undagā
Nee teepi palukula tanivi teeragā
Ne chindulēyagā
Naa chilipi manasu nee charaṇāna
Nee raaṇiga undagā
Nee teepi palukula tanivi teeragā
Ne chindulēyagā
Rēyi pagalu neekai eduruchuse
Manasu needēle
Kattu kattu ko kala kattu ko
Kanulamundu teralu kattu ko
Bahumathulu enno bahumathulu
Okkoṭiga ippuḍe techuko
Hey nadicheṭi koṇḍavu neevani
Nee naḍumu vayyāramani
Aḍuguna merisēṭi nagalu neevani
Aḍiginanni istānani
Hey nadicheṭi koṇḍavu neevani
Nee naḍumu vayyāramani
Aḍuguna merisēṭi nagalu neevani
Aḍiginanni istānani
Āshala puṭṭanu terichi chose
Prema needēle
Kattu kattu ko kala kattu ko
Kanulamundu teralu kattu ko
Bahumathulu enno bahumathulu
Okkoṭiga ippuḍe techuko
Kattu kattu ko kala kattu ko
Kanulamundu teralu kattu ko