Telugu Lyrics
కన్నుల్లో నిదురేల
నీతోడు లేకుంటే
రాత్రి లేదు పగలూ
కాటుక కథలు చెప్పి
కన్నుల్లో నిదురేల
నీతోడు లేకుంటే
రాత్రి లేదు పగలూ
మంచు తెరల చాటున
మల్లెలు విరిసెనా
నీకై కవ్వించెనా
పూచిన పున్నమి నేనా
కొత్త వయ్యారము
కట్టూ వయ్యారము
అది నువ్వే వయ్యారము
నా తోడె వయ్యారము
కాటుక కథలు చెప్పి
కన్నుల్లో నిదురేల
నీతోడు లేకుంటే
రాత్రి లేదు పగలూ
నా గుండె లోతుల
నడమయిన రాగము
ఆ గొంతున పుట్టి
నీకు తోడు రాలేనా
నీ కన్ను గీటిన
నిన్నే నిన్నె కోరి
నవ వసంతం లో
నా మనసే నాట్యమాడే
కొత్త వయ్యారము
కట్టూ వయ్యారము
అది నువ్వే వయ్యారము
నా తోడె వయ్యారము
కాటుక కథలు చెప్పి
కన్నుల్లో నిదురేల
నీతోడు లేకుంటే
రాత్రి లేదు పగలూ
English Lyrics / Transliteration
Kannullo nidurela
Neethodu lekunte
Raatri ledu pagalu
Kaatuka kathalu cheppi
Kannullo nidurela
Neethodu lekunte
Raatri ledu pagalu
Manchu therala chaatuna
Mallelu virisena
Neekai kavvincheena
Poochina punnami nena
Kotha vayyaaramu
Kattoova yyaaramu
Adi nuvve vayyaaramu
Naa thode vayyaaramu
Kaatuka kathalu cheppi
Kannullo nidurela
Neethodu lekunte
Raatri ledu pagalu
Naa gunde lothula
Nadama yina raagamu
Aa gonthuna putti
Neeku thodu raalenu
Nee kannu geetina
Ninne ninne kori
Nava vasantham lo
Naa manase naatya maade
Kotha vayyaaramu
Kattoova yyaaramu
Adi nuvve vayyaaramu
Naa thode vayyaaramu
Kaatuka kathalu cheppi
Kannullo nidurela
Neethodu lekunte
Raatri ledu pagalu