Telugu Lyrics
కవళీ కవళీ నీ లోకాలన్నీ దాచే
కవళీ కవళీ నా గుండెల్లో నువ్వే ఉండే
కవళీ కవళీ నా స్వేచ్ఛ నువ్వే లే
ఒడిలో వరాలొలికే
ఒంటరి నా ప్రయాణం
నీతోనై కలసిసాగే
కాలం నాకిష్టం
పగలు రాత్రి పంచుకుందాం
కలలో నిదుర పోదాం
రేపు నువ్వే మందుందాం
నీవే నేనైపోదాం
కవళీ కవళీ నా నీడై నిన్ను వరియించే
కవళీ కవళీ నీ లోకాలన్నీ దాచే
నను మెచ్చే నువ్వే ఉన్న
ఏడేడు లోకాలు
నా ఊపిరి నీవేనంటే
ఇంకెవ్వరిది బ్రతుకు
నను ప్రేమించే నువ్వే ఉన్న
ఏడేడు జన్మాలు
నా ఊపిరి నీవేనంటే
నాకెందుకింకా లోకం
కవళీ కవళీ నా నీడై నిన్ను వరియించే
కవళీ కవళీ నీ లోకాలన్నీ దాచే
కవళీ కవళీ నా గుండెల్లో నువ్వే ఉండే
కవళీ కవళీ నా స్వేచ్ఛ నువ్వే లే
ఒడిలో వరాలొలికే
ఒంటరి నా ప్రయాణం
నీతోనై కలసిసాగే
కాలం నాకిష్టం
పగలు రాత్రి పంచుకుందాం
కలలో నిదుర పోదాం
రేపు నువ్వే మందుందాం
నీవే నేనైపోదాం
కవళీ కవళీ నా నీడై నిన్ను వరియించే
కవళీ కవళీ నీ లోకాలన్నీ దాచే
కవళీ కవళీ నా గుండెల్లో నువ్వే ఉండే
కవళీ కవళీ నా స్వేచ్ఛ నువ్వే లే
English Lyrics / Transliteration
Kavali kavali nee lokalanni daache
Kavali kavali na gundello nuvve unde
Kavali kavali na swechha nuvve le
Odilo varalolike
Ontari na prayanam
Neethonai kalasisaage
Kaalam naakishtam
Pagalu raatri panchundaam
Kalalo nidura podaam
Repu nuvve mandundaam
Neeve nenai poodaam
Kavali kavali na needai ninnu variyinche
Kavali kavali nee lokalanni daache
Nanu meche nuvve unna
Ede edu lokalu
Naa oopiri nee venante
Inkèvre kadi bratuku
Nanu preminche nuvve unna
Ede edu janmaalu
Naa oopiri nee venante
Naakendukinka lokam
Kavali kavali na needai ninnu variyinche
Kavali kavali nee lokalanni daache
Kavali kavali na gundello nuvve unde
Kavali kavali na swechha nuvve le
Odilo varalolike
Ontari na prayanam
Neethonai kalasisaage
Kaalam naakishtam
Pagalu raatri panchundaam
Kalalo nidura podaam
Repu nuvve mandundaam
Neeve nenai poodaam
Kavali kavali na needai ninnu variyinche
Kavali kavali nee lokalanni daache
Kavali kavali na gundello nuvve unde
Kavali kavali na swechha nuvve le