Telugu Lyrics
ఆరాధించెదము శ్రీహరిన్
కీర్తించెదము భక్తితో
ఆరాధించెదము శ్రీహరిన్
అచ్యుతుడగు శ్రీహరి
అనంతరూపధారి
అచ్యుతుడగు శ్రీహరి
అనంతరూపధారి
కీర్తించెదము భక్తితో
ఆరాధించెదము శ్రీహరిన్
శ్రీనివాసాయని
శ్రీనివాసాయని
శ్రీనివాసాయని
శ్రీనివాసాయని
దేవాదిదేవ
శ్రీహరి
దేవాదిదేవ
శ్రీహరి
కీర్తించెదము భక్తితో
ఆరాధించెదము శ్రీహరిన్
English Lyrics / Transliteration
Aradhinchedamu SrihariN
Keerthinchedamu bhakthitho
Aradhinchedamu SrihariN
Achuthudagu Srihari
Anantarupadhaari
Achuthudagu Srihari
Anantarupadhaari
Keerthinchedamu bhakthitho
Aradhinchedamu SrihariN
Srinivasayaini
Srinivasayaini
Srinivasayaini
Srinivasayaini
Devaadideva
Srihari
Devaadideva
Srihari
Keerthinchedamu bhakthitho
Aradhinchedamu SrihariN