Telugu Lyrics
తడిచిన చిరుగాలులు
రమ్మంది రమ్మంది
నన్ను నీ చెంతకు
కిలోనం తీరం
పరిచిన ఈ సంద్రాలు
చెప్పింది చెప్పింది
కథలు నీ ప్రేమకి
మెల్లగా తెరవగా
పదిలం నువ్వేగా
మెల్లగా తెరవగా
పదిలం నువ్వేగా
నీవున్న లోకం
నాకు సొంతం
కీజ్వానం శీకరం
తడిచిన చిరుగాలులు
రమ్మంది రమ్మంది
నన్ను నీ చెంతకు
కిలోనం తీరం
పరిచిన ఈ సంద్రాలు
చెప్పింది చెప్పింది
కథలు నీ ప్రేమకి
వయసే కలవంగా
మనసే కరిగేగా
ఒకటే నయనం
మరగే వైనం
కళ్ళలో కన్నీరు
తడిమే వేలిముద్ర
ఒంటరి మౌనం
వదిలే క్షణం
అంతరంగమే
అందమే
సంగీతమై
పలికేగా
నీతోనే గడిపే
ప్రతి క్షణం
స్వర్గమే
కలిగేగా
కీజ్వానం శీకరం
తడిచిన చిరుగాలులు
రమ్మంది రమ్మంది
నన్ను నీ చెంతకు
కిలోనం తీరం
పరిచిన ఈ సంద్రాలు
చెప్పింది చెప్పింది
కథలు నీ ప్రేమకి
కనులలో కలలెన్నో
కొత్తగా విరిసెగా
మౌనమే మాటల
పెళ్ళిళ్ళు చేసెగా
ఉదయించే భానుడి
కిరణమై నీవు
నాలో నిండిన
వసంతమే
జగమంత వెలుగే
నిను తాకి వెలిగే
నీలో దాచిన
ప్రేమ నే
English Lyrics / Transliteration
Thadichina chirugaalulu
Rammandi rammandi
Nannu nee chentaku
Kilonam theeram
Parichina ee sandhraalu
Cheppindi cheppindi
Kathalu nee premaki
Mellaga tharavagaa
Padhilam nuvvegaa
Mellaga tharavagaa
Padhilam nuvvegaa
Neevunna lokam
Naaku sontham
Keezhvanam seekaram
Thadichina chirugaalulu
Rammandi rammandi
Nannu nee chentaku
Kilonam theeram
Parichina ee sandhraalu
Cheppindi cheppindi
Kathalu nee premaki
Vayase kalavangaa
Manase karige gaa
Okate nayanam
Marage vainam
Kallalo kanneeru
Thadime velimudhra
Ontari mounam
Vadile kshanam
Antharangame
Andhame
Sangeethamai
Palikegaa
Neethone gadipe
Prathi kshanam
Swargame
Kaligegaa
Keezhvanam seekaram
Thadichina chirugaalulu
Rammandi rammandi
Nannu nee chentaku
Kilonam theeram
Parichina ee sandhraalu
Cheppindi cheppindi
Kathalu nee premaki
Kanulalo kalalenno
Kothagaa virisegaa
Mouname maathala
Pellillu chese gaa
Udayinche bhaanudi
Kiranamai neevu
Naalo nindina
Vasanthame
Jagamantha veluge
Ninu thaaki velige
Neelo daachina
Prema ne