Telugu Lyrics
పరమ పావనము గీత
వినుత గురువగు కృష్ణుని
హితముగ పాడెను గీత
ధర్మ రక్షణకై ధర్మజుడై
అర్జునుడే దెంచెను
కులము కొదువుల మనుచు నేడ్చె
భగవంతుడె తోడయ్యె
సర్వం త్యజించి శరణన్న
నను రక్షించెదననె
సమత్వము మోక్ష మార్గమని
చేతిలో ఆయుధమని
మమకారము మోహమనుచు
మాయలనెడబాయుచు
కర్మాచరణము చేయుమనె
కైవల్య పదమాయె
సాంఖ్య యోగము జ్ఞాన యోగము
భక్తి యోగము
నిష్కామ కర్మయోగమని
నిజమని బోధించె
జ్ఞానముతో శాంతి
యోగముతో శక్తి
భక్తితో ముక్తి
పరమ పదమాయె
English Lyrics / Transliteration
Parama paavanamu Geetha
Vinutha guruvagu Krishnuni
Hitamuga paadenu Geetha
Dharma rakshana kai dharmamudai
Arjunude dencenu
Kulamukoduvula manuchu nedge
Bhagavanthude thodayye
Sarvam tyajinchi sharananna
Nanu rakshinchhedanane
Samathvamu moksha margamani
Chethilo ayudhamani
Mamakamu mohamannuchu
Mayalan edabayuchu
Karmaacharanam cheyumane
Kaivalya padamaye
Sankhya yogamu gnana yogamu
Bhakti yogamu
Nishkama karmayogamani
Nijamani bodhinche
Gnanathō shanthi
Yogathō shakti
Bhaktithō mukti
Parama padamaye