Telugu Lyrics
హే ఖుషీ నే ఖుషీ నే
ఎట్టకేలకు వచ్చాడూ…
ఖిలాడీ కూనా ఖుషీ నే ఖుషీ నే
హే ఖుషీ నే ఖుషీ నే
ఎట్టకేలకు వచ్చాడూ…
అడిగింది అడగందే అన్ని ఇచ్చే
బంగారం లాంటి వాడు
మనసిచ్చాడంటే ఊరికే వదిలే
మాణిక్యం లాంటి వాడు
చూస్తే చాలు చాలంత చాల్లే
ఆపేలా లేడు..
దూరం దూరమే దగ్గరయ్యే
ముందు కన్నా వెనుక..
ఖిలాడీ కూనా ఖుషీ నే ఖుషీ నే
హే ఖుషీ నే ఖుషీ నే
ఎట్టకేలకు వచ్చాడూ…
ఖిలాడీ కూనా ఖుషీ నే ఖుషీ నే
హే ఖుషీ నే ఖుషీ నే
ఎట్టకేలకు వచ్చాడూ…
ఏం చేస్తున్నాడో కనిపెట్టు
ఏం వింటున్నాడో అడుగు
మనసు దోచుకున్నాడని…
అడగాలన్నది ఏదేదో
ఏం చెప్పాలో అంతా
మదిలో దాచుకున్నాడని..
కళ్ళతో చెప్పే ముచ్చట
చెప్పనంటుంది కద…
చూసుకుని నవ్వే మనిషి
చూపు తిప్పనంటుంది కద…
మనసిచ్చాడంటే ఊరికే వదిలే
మాణిక్యం లాంటి వాడు
చూస్తే చాలు చాలంత చాల్లే
ఆపేలా లేడు..
దూరం దూరమే దగ్గరయ్యే
ముందు కన్నా వెనుక..
ఖిలాడీ కూనా ఖుషీ నే ఖుషీ నే
హే ఖుషీ నే ఖుషీ నే
ఎట్టకేలకు వచ్చాడూ…
ఖిలాడీ కూనా ఖుషీ నే ఖుషీ నే
హే ఖుషీ నే ఖుషీ నే
ఎట్టకేలకు వచ్చాడూ…
పక్కన లేకపోయినా
ప్రాణం తనలోనే
ఉందంటుంది కద…
తనతోనే ఉందంటుంది కద…
ఖిలాడీ కూనా ఖుషీ నే ఖుషీ నే
హే ఖుషీ నే ఖుషీ నే
ఎట్టకేలకు వచ్చాడూ…
ఖిలాడీ కూనా ఖుషీ నే ఖుషీ నే
హే ఖుషీ నే ఖుషీ నే
ఎట్టకేలకు వచ్చాడూ…
English Lyrics / Transliteration
Hey Khushi Ne Khushi Ne
Ettakelaku Vachadu…
Khiladi Koona Khushi Ne Khushi Ne
Hey Khushi Ne Khushi Ne
Ettakelaku Vachadu…
Adigindi Adagande Anni Icche
Bangaram Lanti Vadu
Manisiccante Urikke Vadile
Manikyam Lanti Vadu
Chusthe Chalu Chalantha Challe
Aapelado Leedu..
Dhooram Dhoorame Daggaraayye
Mundu Kanna Venuka..
Khiladi Koona Khushi Ne Khushi Ne
Hey Khushi Ne Khushi Ne
Ettakelaku Vachadu…
Khiladi Koona Khushi Ne Khushi Ne
Hey Khushi Ne Khushi Ne
Ettakelaku Vachadu…
Em Chesthunnado Kanipettu
Em Vintunnado Adugu
Manasu Dochukunnadani…
Adagalannadi Edhedho
Em Cheppalo Antha
Madilo Dachukunnadani..
Kallatho Cheppe Muchata
Cheppanantundi Kada…
Chusukuni Navve Manishi
Choopu Tipanantundi Kada…
Manisiccante Urikke Vadile
Manikyam Lanti Vadu
Chusthe Chalu Chalantha Challe
Aapelado Leedu..
Dhooram Dhoorame Daggaraayye
Mundu Kanna Venuka..
Khiladi Koona Khushi Ne Khushi Ne
Hey Khushi Ne Khushi Ne
Ettakelaku Vachadu…
Khiladi Koona Khushi Ne Khushi Ne
Hey Khushi Ne Khushi Ne
Ettakelaku Vachadu…
Pakkana Lekapoyina
Pranam Thanalone
Undantundi Kada…
Thanathone Undantundi Kada…
Khiladi Koona Khushi Ne Khushi Ne
Hey Khushi Ne Khushi Ne
Ettakelaku Vachadu…
Khiladi Koona Khushi Ne Khushi Ne
Hey Khushi Ne Khushi Ne
Ettakelaku Vachadu…